పుట:Kathalu Gadhalu - Vol3 - Chellapilla Venkata Sastry.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గారు విజయనగర సంస్థానానికి దయచేసినప్పడు ఆ సంస్థానీకులో వారి చుట్రూ లో తాము రచించిన పద్యాలు కొన్ని చి తగించవలసిందని వారి కిచ్చారనిన్నీ, కృష్ణమూర్తిగారు తదేకదృష్టితో చూస్తూ వున్నారనిన్నీ, ఆ సందర్భంలో పద్యకర్త 輸尊 అయ్యా! తప్పులా? అండి! అంత త్ర దేక దృష్టితో పరిశీలిస్తూన్నారు " అని కొంత ధైర్యంగా పశ్నించాడనిన్నీ దానికి సదరు శా సులు గారు (విద్వత్కవయ8 కవయ8) 'నాయనా ! తప్పలు కాదు, వొప్పలే " అని చమత్కరించారనిన్నీ, దానిమీద, పృచ్ఛకుఁడు తలవంచుకోవలసి రావడం వగయిరా సంగతి సందర్బాలు పరమగురువుగారి వల్ల విద్యార్థిదశల్ వినడం. పృచ్ఛకుడికి సచరు శాస్త్రగారు యిచ్చిన— వొప్పలే, అన్న జవాబు యెంత గంభీరముగా వుండి, యెంత మర్మభేద కంగా పుందో వివరింపనక్కరలేదు. “ అబ్బాయీ నీ రచనలో యొక్క ੇ ਹੋ। వొప్పనేది ముందుకేనా వుం పేగదా ? తప్పలకోసం వెతకడం యెలా గొడుకు తంటసమన్నట్లు, లేడా కంబళ్లీ లో తింటూ వెలటుకలు వెదకినట్లుంటుంది నీ రచనలో తప్పలు వెదకటం. కనుక నే నందుకోసం వెచ కడంలేదు గాని నీవు కష్టించి రచించి నాకు చూపినపుడు, యొక్కడేనా వొక్క పొప్పేనా దొరక్కపోయింది గదా ? అని చూస్తున్నాను ” అని యిచ్చిన జవాబు— " లోరులరసన లె, ఆకులు గానుండునట్టి యవిదో? కవి తల్ ” అని నిలిచిపోయింది. పండిత రాయలు “ నోచేుష్కృత మూత నాకృత మివ స్వాంతాద్ప హిర్మాకృథా 8 ” అంటూ చొక కవికి సలహా యిచ్చి వున్నాడు.

శ్లో “ నిర్మాణేయది మార్మికోసి " అన్న శ్లోకం చాలా పెద్దది. ముఖ్యమైన భావం వాస్తాను.

అబ్బాయీ! కొంతేనా రసవంతంగా రచించడం చేతనైతేనే గద్యమో పద్యమో, రచించినది పాస్త్రజ్ఞలకు వినిపించు. ఆలా కాని పక్షం లో వ్యసనాలలో యిదిన్నీ వొకటిగనక రచించడం జరిగినా, దానిని యెవ