పుట:Kasiyatracharitr020670mbp.pdf/498

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


4

"వ్యహారపరులేకాక కేవలము భాషాభిమానులును దీనివలన గొప్ప ప్రయోజనములు పొందగలరు". --భారతి 7-7-34

"విధ్యార్దులకేగాక ప్రచారకులు, లేఖకులు, పత్రికాసంపాదకులు మొదలగు వారికెల్ల చాల నుపయోగముగ నుండగలదు...... ఈవిషయంలో వీరు దారితీసిన సాహసులు...కృష్ణాపత్రిక, 2-3-35

"కోర్టులు, రాజకీయములు, శాస్త్రీయ విషయములకు సంబందించిన అనేక పదములకు, అర్ధములు వ్ర్రాయబడినవి. వ్యహారార్ధులకు దేశసేవకులకు, విధ్యార్ధులకు, వ్యాసరచయితలకు, దీనివలన కలుగు ప్రయోజజము లనంతములు. ఆంధ్రాభాష కిది అముల్యభూషణము. విష్యాదికులనేకుల ప్రస్థులందినది. పాఠ్యగ్రంధ నిర్ణయ..సభవారిచే గ్రంధాలయోపయోగ నిమిత్త మంగీకరింపబడినిది." --గృహలక్ష్మి, మార్చి 1935

ఈ కాలములో నిట్టి నిఘంటువు అత్యవుసరమని అత్యుపయోగమని వే`ఱుగ వ్రాయనక్కరలేదు. శివరావుగా రీ మహాప్రయత్నమును నెఱవేర్చినందులకు వారిని కీర్తించుదున్నాము. మేము చూచించినంత వరకు కొన్ని గొప్ప విషయములకు వీరు కడు తేలిక యర్ధముల నొసంగినారు. చివరకు సామాన్యన కర్ధమగుమార్గ మెద్దియా యనునాదర్శముతో పనిచేసినారు. పలుగ్రంధముల దరచి యీ నిఘంటువును గూర్చినారు. వీరు కావించిన మహాకృషికి తగిన ప్రోత్సాహము లబించుగాక.

ఆంధ్రపత్రిక 25-7-36


వలయువారు:-- దిగవల్లి వేంకట శివరావు, బి.ఏ.,బి.ఎల్, బెజవాడ