పుట:Kapala-Kundala-Telugu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జరుగునో చెప్పు యువకు వృద్ధుఁడు క్రుద్ధుఁడై నావికుని నిందింపసాగెను. అప్పుడా తరుణుఁడు "ఆర్యా ! పరమేశ్వరుని లీలలను బండితులు సయి తము గ్రహింప లేరు గదా! ఆమూర్ఖుఁ ఔట్లు తెలిసికొనఁ గల..? తమరు కలత చెందవలదు !” అని వచించెను. ముసలివాఁ డు చ్చైస్స్వరముతో కలత చెంద వలదా యేమి ! దుర్మార్గు డెనిమిది యెకరముల భూమిలోని గాన్య మంతయు సూర్చుకొని పోఁగా సంవత్సరము పొడవునను బిల్ల పొపలకు భుక్తి యెట్లు చూతము!" అని పలికెను. ఇతఁడు నావ యెక్కిన తరువాతఁ దన నెనుక " వచ్చిన యాత్రికుని నోట నీవృత్తాంతము వినెను. అంతట ట్లనెను: “మహాశయా ! తమయింట సంసారము నడపు వారు వే టెవ్వరు లేరని 'మొదట నే 'సెలవిచ్చినారు, "మహా శయు లిప్పు డిల్లు "వెడలివచ్చు టంత బాగుగా లేదు.” ముదుసలి పూర్వమువలె బిగ్గరగా నిట్లనెను: “ఏమో ! నేను వచ్చుట బాగుగా లేదా ! మూఁడువంతుల కాలము గడచిపోయినది. ఇఁక నొక్క-పంతుమాత్ర మున్నది. ఇప్పు డెనను బరముసంగతి విచారించుకొనక పోయిన నిఁక నెప్పుడు?" “తమకు శాస్త్రము తెలిసియున్న యెడలఁ దీర్ఘయాత్రవలన గలుగు పుణ్య మింటి దగ్గలు నుండి కూడ సంపాదించుకొనఁ గలరు." ట్లయిన నీ వేల వచ్చితివి ?"