పుట:Kadapa Oorla Perlu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముందుమాట

ఊర్ల పేర్లు వాడుకలో కేవలం గుర్తులు మాత్రమే కావచ్చు. పన్నుల వసూళ్లు, పంటల రాబడి గణింపు, జనాభాసేకరణ, విద్యా వైద్య సౌకర్యాలు, ఓటర్ల గుర్తింపు మొదలయిన వాటిలో వూర్ల పేర్లు కేవలం పరిపాలనా ప్రమాణాలు [Administrative Units] కావచ్చు. కానీ ఒకచరిత్రకారుడో, పురాతత్వశాస్త్రవేత్తో