పుట:Kabir (TeluguBook).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కబీరు. 17

నంతరము కబీను మావాడు మావాఁ, డని హిందూమహమ్మదీయులు పోరా డుట చూడఁగా, కబీకుమతము సర్వసాధారణమత 'మైనటులు తోడ నె గ్రహిం పవచ్చును. ఆత్యడు చేసిన యుపదేళము లన్నియు నీ యంశము నే నిర్ధా రణ చేయును. ఆతఁడు నమ్మిన రాముఁడు లోకాభిరాముఁ డైన పరమా తుండే కాని తొకఁడు కాడనియు, రామ నామమును లోక సామాన్యమును జేపి, సకలముత ములను సమ్మేళనము కావించి, మత వైషమ్యముల నడుగంటం జేయుటయే ఆతని యుద్దేశ మైనట్లును అతని బోధన లన్నియు ప్రబల సాత్యము నిచ్చుచున్నవి. అతని తీయద్భుత పరిజాన మంతయు కేవలభ ప్రభావము చేతనే కలిగినది. అదియే మధ్యయుగమునందు మహాంధకారములోఁ బడియున్న యార్యావర్తమును తేజోవంతముగఁ జేసిన మహాపురుషా గ్రేసరులలో నాతని మొక్కనిగాఁ జేసినది. ఆటి జాతీయోద్ధారకుని మహోపదేశములను విస్మరించి నవభారతీయుఁ డెవ్వఁడును ప్రోన్నతి నందఁజులఁ డని నీళ్ళంకముగా పచి యింపవచ్చును. మన దురదృష్టవశము చేత, ఆమహనీయుని సత్యచారిత్రము మణుఁగు పడియున్నను, మన యభ్యుదయమునకు ముఖ్యము గాఁ గావలసిన యా భక్తాగ్రేసకుని సదుప దేశములు ఏదోయొక విధముప, గ్రంథస్థములై నిలిచియు న్నందులకు మన మనం దింపులసియున్నది. ఆతని చరిత్రను గూర్చి తెలియని సంగతులను పెంచి వ్రాయుటకంటే నమ్మహనీయుఁడు ..సిన యుపదేశములను గొన్నింటిని, అమ్మహాశయుఁడు తెలిపిన మతాభిప్రాయము లన్నియు సత్యము లని సాక్ష్యమిచ్చునటి యాతని సుభాషితములను కొన్నింటిని, ఇందుఁ గ్రిందఁ బొందుపలుచుచున్నాము.