పుట:Jnana Prasadini Volume 01, 1915.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంకితము.

ఈ చిన్ని పుస్తకము

ఆర్థిక శాస్త్రవేత్తయు,

రాజ్యాంగ నీతికోవిదుడును, స్వార్థత్యాగియు,

విద్యాభిమానియు, భారత దేశభక్తాగ్రగణ్యులలో

నొక్కడునై విలసిల్లిన

లోకమాన్య

గోపాలకృష్ణ గోఖలే గారికి

భక్తిపూర్వముగ

సమర్పింపబడినది.