ఈ పుట ఆమోదించబడ్డది
51
కీరవాణి స్వరాలు
రీ మ గా రి రీ రి గా స ||
కో మ టో - రిం టి కె ల్లి ||
కొ బ్బరినూ నె రా సు కో ని ||
సా లె వా రిం టి కె ల్లి ||
కొ త్త చీర కట్టుకుంటె ||
అవుడు సూసుకో (వచనం)
, , రి గా రి రి స సా స ని ||
నా - నె బా గుం టా నొ ||
స రి రి గ గ రి రి స స సా ||
నీ - వే - బా - గుం టా - వొ ||
, , ని స స స సా స రి గ రి ||
ని బ ద్ది గ చె ప్ప వో - యి ||
సా రీ రి స సా సా , , ||
క ర్రెం క డి బా వా - ||
- సేకరణ - కాకినాడ