పుట:JanapadaGayyaalu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిట్టెమ్మ పావల డబ్బులు పట్టూకూని
          పాలకొండ బజారు కెల్తె
          వద్దూనెక్కలు తెలియవురో రయ్యోకొయ్యోడ ||
          ఇచ్చరూపాయి పట్టూకోని
          ఇజయ నగరం సంతాకెల్తె
          ఈదులన్నీ తెలుసునురో రయ్యోకొయ్యోడ ||