పుట:JanapadaGayyaalu.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

నిన్నొల్లాడాటా
వల్లకుంటే వలిసేదీ
వలి విగ్రమేమీ
రచ్చల్లా పెద్దబావా
మెచ్చిన్న చాలూ
నాసాటి యారాండ్రూ
అక్కన్నా చాలు
యారాండ్ర పిల్లల్లూ
అవ్వన్నా చాలూ