ఈ పుటను అచ్చుదిద్దలేదు
3) (2) వలె
కసువు లమ్మీ కట్టెలమ్మీ
మారుగొల్లోడా - నే
కటిక రేకుల చీర గొంటి
రా - ఔరౌర జాణ
కటిక రేకుల చీరకొంటిరా ||
4) కుంచెపోసి కట్టబోతె
మారు గొల్లోడా - నాకు
కంచి నుండి కమ్మలొచ్చే
రా - ఔరౌర జాణ
కంచి నుండి కమ్మలొచ్చేరా ||
5) కంచి మ్యాకల పాలుపోసి
మారు గొల్లోడా - నే
పెంచి తీరా నావికురు
లూ - ఔరౌర జాణ
పెంచిలేరా నావికురులూ ||
సేకరణ - మైసూరు