ఈ పుట ఆమోదించబడ్డది
మళ్లానన్ను రమ్మన మాని
మరీ మరీ పిల్చింది || గోదారోరి ||
4) (2) లాగ
దిక్కూ మొక్కూ లేనిదాన్ని
నీకూ యెనకా ముందూ లేరు
ఉండరాదా నాకాడా
అని బతి మాలిందీ || గోదారోరి ||
5) (1) లాగ
ఈ ఇల్లూ ఈ మేడ
ఈ ఆవు ఈ దూడ
ఈ పొలము ఈ ఆస్తి
నా కిస్తానన్నాది || గోదారోరి ||
6) (2) లాగ
ఇంతాసెప్పీ అంతాసెప్పీ
పుంతాకాడా కానాపడి
ఎగాదిగా నన్నుసూసి
మొకం తిప్పేసిందీ || గోదారోరి ||
సేకరణ - బి. ఏ. రామారావు వద్ద