పుట:JATHA.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35

నర్సింహారెడ్డి




అందంలో
ఆనందం ఉండదు!
ఆనందమే
అత్యంత అందమైనది!


నవ్వటం
కష్టమైన పనేం కాదు!
చిన్న విషయాలే
చాలా గొప్పవి!


తల్లి ప్రేమ ముందు
సంద్రం సిన్నదైపోయె
కాదా మరి
అమ్మ ప్రేమ విశ్వమంత!


దెయ్యం అంటే
నాకు భయం లేదు!
వెలుగులతో
నిండిన జీవితం నాది!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/45&oldid=404318" నుండి వెలికితీశారు