పుట:Hello Doctor Final Book.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన తెలుగు పద్య రచన ఎంతో మధురముగా ఉంటుంది. శ్రీకృష్ణపరమాత్మ పైన వ్రాసిన పద్యము నాకు ఎంతో సంతోషము కలిగించింది. తన వైద్య రచనలు, పద్య రచనలు భావి తరాలవారికి ఉపయోగపడతాయని నా విశ్వాసం. ఉత్కృష్టం: జన్మించినది సనాతన సాంప్రదాయమైన ఉత్కృష్ట కుటుంబం. మంచితనము, మానవత్వము తనకు తోబుట్టువులు. వారిని, వారి కుటుంబ సభ్యులను భగవంతుడు నిత్యమూ దీవించుగాక.

డాక్టరు. ప్రసాద్ అచ్యుత ఇరగవరపు, ఎం.డి. జూన్ 26, 2021

డెల్ రే బీచ్, ఫ్లోరిడా, ఉత్తర అమెరికా.

xi ::