పుట:Haindava-Swarajyamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
192

హరిశ్చంద్రోపాఖ్యానము


శస్త మై నట్టియాక్షత్రియో త్తముని
హస్త మేరీతిని నలవడుఁ గృషికి
వడి నుక్కుదాయంబు వచ్చిన ధైర్య
ముడిగిన దైన్యంబు నొందిన నగ రె
మున్ను విశ్వామిత్రమునిమఖంబునకుఁ
బన్నుగా నే నొడఁబడుధనంబునకు
మితిఁ జేసి చెల్లింప మేకొని వచ్చి
సతి నమెదను హరిశ్చంద్రుఁ డన్ వాఁడ ..........................600
జులుము లేటికి నొండుసుద్దులు మాని
తొలఁగుము నాలోని తుందుడు కార్ఫ
గలవాఁడ వేని నిష్కములు వేవేలు
వెలఁదికి విలువగా వేవేగ నిమ్ము
నావుడు విపుం డానరనాథుఁ జూచి
‘భావింప నీ వాక్య పద్ధతిఁ గొంత
నిజము గానఁగ వచ్చె నీయెడ మాకు
విజయోస్తు భూపాల విను మొక్క బుద్ధి

...................................................................................................................

గ్రహణశ స్తము=పాణిగ్రహణము చేత పొగడ్త కెక్కినది. ఇది హ సమునకు వి కే వణము. ఇట యుద్ధరంగమును పెండ్లి గాను అందు రాలిన రాజుల కోటీరమణు లు మ్రుగ్గులు గాను పెండ్లికూతురు జయలక్ష్మి గాను రూపితములని తెలియునది, మ్రుగ్గులు గాఁ దీరుటకు లెక్క లేనిరత్నములు రాలవలయునుగాన లెక్క లేని శత్రు రాజులు హతులగుట సూచితము. శత్రురాజుల ననేకులవధించి జయముగొన్న వాడననిభాషము. కృషికి! ఇదున్నుటకు దున్ను కొని బ్రతుకరాదా యన్నందు ఆ కిదియు త్తరము. ఉక్కు దాయంబు = మిక్కుటమైనయాపద, మితిఁజేసి=గడుపు పెట్టి, మేకొని= ఒప్పుకొని, జులుములు=దుండగములు, నాలోని తుందుడు