పుట:Haindava-Swarajyamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము

101

తావులేదు. ఇంగ్లీషువారు చేయుపని చెడ్డది. అందువలన అది అగ్ని. ఇంగ్లీషువారు శిశుపదమున నున్నారు, నే నాశిశువును సంరక్షింతును, ఆ సంరక్షణకై నాదేహ మర్పింతును అందు రేని అది ఇంగ్లీషువారియెడలమాత్ర మనుట గాదు. తప్పు చేయు ప్రతివారియెడల అట్లే చేయుదు ననుట యగును. అంత దయార్ద్రహృదయము మీదియగు నేని మీకు శుభం బగుగాక.


____________