32
पर 8, నాలయ సర్వస్వము. కావున నే మరుసటి రాజకీయసభలు అనంత పురములో జఁగినను, గ్రంథాలయసభలు చెన్నపురములో అతివైభవ ముతో జఁ గెను. మరుసటి సంవత్స"పు సభలన్నియు మహానందిలో జరిగిన భాగుండునని సూచించినవారు వేంకటరమణయ్య పంతులుగారే. వారప్పుడు స్కౌటు ఉద్యమములో చాల కృషి సబ్పచుండుటచే ఆసం వ త్సరము ఆఖిలభారత స్కాటుమహాసభ మహానందిలో జరు గుట చేతను, మహానంది పుణ్య క్షేత్రమగుట చేతను, ఆ సంవత్స మహానందిలో సమమాత్రము గ్రంథాలయమహాసభము జరుపుటకు గ్రంథాలయ ప్రతినిధు లామోదించిరి. కాని, మహాసంగిలోనే రెండుసభలను కలిపినందున గ్రంథా లయ సభకును ఉద్యమమునకు వచ్చిన నష్టము మాయెను. మొదటిగో'జుఉదయము ప్రతినిధు లెవ్వరు విశేషముగా రాకుండినను, ఎవరో పదిమంది కూర్చుండి సాధారణముగా రెండురోజులు జరుపవలసిన G మహా సభను రెండుగంటలలో ముగించివేసి. ఇదియే ఆఖరు మహాసభ. మరుసటి సంవత్సరము సభ నేచ్చటనైన సబ్పుటకు కార్యదర్శిగారు కృషి సల్పిరా? అప్పటినుఁడి ఇప్పటివర కొక క్రొత్తగ్రంథాలయ మైనను ఎచ్చటగాని స్థాపించినట్లు కానరాదు. కాని, తత్పూర్వము స్థాపింపఁ బడిన గ్రంథాలయము లనేకములు నశించినట్లు మాత్రము తెలియవచ్చుచున్నది. ప్రస్తుత రాజకీయోద్యమమునకు · గాని జనసామాన్యము పాల్గొనవలసిన యేయుద్యమము నాకు గాని జయప్రదము కావలయునన్న గ్రంథాల యోద్యమము మనఆఁధ్ర దేశమునందు పునరుద్ధరించుట అత్యావశ్యకము. ఇట్టి మహోద్యమము నిప్పుకు పిడు చుట ఆంధ్రుల కార్యశూరత్వమునకు భంగము కలింపక సూనదు. కార్యనిర్వాహక కేంద్ర సంఘములోనుండు సభ్యులైనను మేల్కాంచి ఉద్యమాభివృద్ధికై కావలసిన ప్రయత్ని ములు చేసి ఆంధ్రాభ్యుదయమునకు తోడ్ప డెదరు గాక!" జవాబు. దానికి అయ్యంకి వేంకటరమణయ్యగా ఓట్లు జవాబిచ్చిరి:—— తమపత్రికనుండి తీసి ముద్రింపబడిన భాగమును ఆంధ్ర పత్రికయందు జూచితిని. అందులో నాకు సంబంధించిన విషయములు కొన్నిగలవు. వానికి జవాబు వ్రాయుచున్నా డను, దయచేసి ఆమపత్రిక యందు ప్రకటింపడరు. 4 మాసముల కాలము ఔజవాడయఁదు, లేక వేరొక సల మన విశ్రాంఫీసికొనుచుండుటచే, మీ వ్యాసమును వెం నే జూచుట తటసించినది లేదు. తటస్థించిన నేను “ముద్రణాలయములో మానేజరుగా సర్వదా” ఉండుట లేదు. మా నేజరు వేరుగా ఉండియున్నారు. నేను పైపె పై పెత్తందారును. అందుచేత “స్వదా” అంట ఉండ వలసినదిలేదు. “సభాసదులలో కొందరు.....విశ్వప్ర యత్నములను జేసి ఒక ముద్రణాలయమును బెజవాడలో స్థాపించిరి ” అని వ్రాసినారు. సభాసదులలో “కొందక” ప్రయత్నము “ముద్రణాలయము స్థాపించుట” పూర్తి కాలేదు. కొంతవరకు జరిగిన పిమ్మలు, దైవికముగ జరిగిన (మానవులననుకొని లాభములేదు) కారణముల చేత “ ఇతర ముద్రాలయములవలెనే ఈ ఝుద్రాలయముకూడ వ్యాపారము చేసి ధనార్జనమునకై ” వచ్చెను. ఆకారణములు ఈ యుద్యమమందు పరిచేయు " q వరస పాటుబడవలసి చుండిన ఆభిమానులందుకొని తెలిసినవేను. అందు చేత ఇవట వానిని వ్రాయ నగత్యములేదు. చెన్న పట్టణ మునందు గ్రంథాలయసభలు జంగిన పిమ్మట ముకటి సభను మహానందిలో చేసిన బాగుఁడునని చించిన నేనేయని వ్రాసినారు. గ్రంథాలయసభ ను ఆంధ్రమహాజన సభతో బాటుగ, ప్రారంభించినప్పుడే (1914) కష్టములకు లోనైయుండుట చేతే, రెండుసభ లును ఒక్కచోట జరుపకూడదని స్వానుభవమువలన దెలిసికొంటిని. ఈ షయము నే అన్ని సభలయందును వ్యక్తీకరించియుంటిని. కాని కొందరు పెద్దలు గ్రంథా లయసభను ఆంధ్రమహాసభతో బాటు చేయుట వలన దేశమున కెక్కుడు నుండు నేమోయని ఉపయోగముగ తలం దృథా ప్రాయులైయున్నారు. య) ప్రాయమునే అనే క సమయములందు వ్యక్తీకరించియుండి. అట్టివారే ఆంధ్ర మహాజన సభతో బాటు ఈ స భ ను ఒక సంవత్సర మైన జరిపిచూతమనిరి. అందుమీద శ్రీ గాడిచెర్ల హరిసర్వో తమరావుగారు పరుసటి సభను మహానందియందు జరుప వలెంచి, ఉపపాస్తా పగా, శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారు ఆమోదించిరి. వెనుకటికిని (1914) అప్పటికిని స్థితిగతులేమైన మారిన వేమోయని సాయామోదమును గూడ తెలిపితిని. అప్పటికి " స్కౌటు” సభరు “మహానంది" లో చేయవలెనని నిర్ణయింపలేదు. లో 1920 సంవత్సరము జనవరి – ఫిబ్రవరి మాసములలో నేను మహాసంచ కిబోయి, “స్కౌటు” సభను చేయుటకు దగిన పరిస్థితులను పరిశీలించి, పిమ్మట నిర్ణయించితిని. గ్రంథా అయ సభ మ వేరొక స్థలమున జరిపినను, "స్కౌటు” సభకు మహానందిలో జరుపుట కేయభ్యంతరమును లేడు. 6 TWO eze