Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20

గోనాలయ సర్వస్వము. దేశమందుఁడు వస్తుసామగ్రియొక్క ధరలు గ్రహ గీతుల నిరుసరించియే యున్నవి. ఇదియునుంగాక యెవ రెవ రేయేకాలముందు ఏ యే వర్తకములు చేసిన లాభము నొందెదఱో పంచాంగగ్రహగతి ననుసరించియె నిశ్చయ ముగ చెప్పవచ్చును. సరసు లీవిషయము తప్పక పరీక్షిం చవచ్చును - కనుక వర్తకమునకుగూడ పంచాంగములు కావలసియున్న వి. - మనమందరము శిష్టాచారముగ శిరసావహించుచున్న నా ఖరీవృత్తియందుగూడ పంచాంగము లావశ్యకములై యున్నవి. పంచాంగములనుంచి తెలియు కాలవిభాగ మంతయు నౌఖకీయం బావశ్యక మైయున్నది. ట కర్షక మనకఁడరకును ప్రవృత్తియందు పంచాంగ ములు ముఖ్యములై యున్నవి. ఆట్టి పంచాంగములకు నానా త్వముపట్టుట చేతి నే నానాటికి మనవృత్తులు నాశముం దుచున్నవి. మనుష్యమాత్రునకెల్ల నుపయోగకరములగు పంచాంగములు మహాదగ్గశ నొందుచుఁడ మనము మఖ ముఖాలు జూచుకొనుట మంచిదికాదు. 4) పంచాంగ సంస్కరణపద్ధతి 7-11-20 తేదీల జరిగిన ప్రధమాంధ్ర జ్యోతిశ్శాస్త్రజ్ఞ సమ్మేళనమందు జేజవాడలో నేను చేతిని. మనసిద్దా తులందరును అమతిమవాదములను నిలువబెట్టుకొనుటకు సిన లంగ నుండిరి. వారిని సమావేశపరచుభాగము లోక ముమీది నున్నది. సభలలో జర్బలయం దీన్ని వాడములు సిం Cలిములు కానేరవుకదా? సభాస్థలమందు తమ వాద మునకు సమాధానము చెప్పలేని సిద్ధాంతులు తమవాద మును వదలుకొనుటలో వెనుదీయరు. నెను దీసిన వారి వాదము మనకు ఎ తమాత్రము ప్రమాణము కాదు. కనుక వెంట వెంటనే పంచాంగ పరిశోధినీపరిషతులు జుపించుట ప్రధమక ర్తవ్యము. కాలవ్యవధియందు పాద మున కంతముండదు. నాలుగుమాసముల సభ చొ ప్పున ర-ళి సభలు జరిగినయెడల తప్పక యనేక భేద ములు నివారితీయులై చాలాభాగము శాంతస్థితికి వచ్చును. జాతీయవాదులందరు నీ కార్యము బూనుకోని లోకోప కారము జేయబ్రార్ధి తులు. G ప్రస్తులిమందు మన యాంధ్ర దేశమందు సుమారు గం సిద్ధాంతులు పంచాంగములు ప్రకటించుచుండి. వీలలో ముఖ్య ముగి 1 తోపల్లి వెంకటరామని చింతి గారు, 2 పిడపర్తి పెద పూర్ణయ్య సిద్ధాంతిగారు, 3 ఈ చిన ఫూ ౧య్య సిద్ధాంతిగారు, నీరముగ్గురి యొక్క మతముల నేకభ నింపజేసిన మిగిలినాయావన్మంజ యొక్క మతములు బహు 30 స్వల్పకాలమందు ఉన్న మా ములకుఁడ తొలగించి యొక భిన్నమా! మార్గమునకు తేవచ్చును, అందులకు నేనున మ్మకము జెప్ప వీరు నుగ్గురు నొక దారికి వచ్చుమార్ల మూహించి తి దీని మిగిలిన యావన్మంణభారము నేను వహించగలను. దేశ నాయకులారా! మీవంటివారు తలచిన నీ కార్యము సుసాధ్యము. ముగ్గురుపండితుల నొక దారికి రప్పించుట మీకు దుష్క రముకాదు. వీరు ముగ్గురు నేకభవించి లేచి మిగిలిన యావ స్మంది ఆంధ్రదేశసిద్ధాంతుల నొక దారికి తీసికొనివచ్చి మొత్త మాంధ్ర దేశ మంతకు నొక పంచాంగము ముద్రిం పించవచ్చునని చెప్పెదను. ఒక్క పంచాంగ మందుండు లాభములు. మనయాంధ్రదేశము నంతటికిని దేశాంతర భేదము తప్ప వేరు భేదములం లేకుండ నొకపంచాంగ ముండిన యెడల పైన వ్రాసిన దోషాప తీయంతయు నశించి లోకులం పరమసుఖము నొందుదురు. ఇదెయిటుండగ ప్రస్తుత మందు పంచాంగము అచ్చొత్తించుకొనుచున్న మన సిద్ధాంతులలో కొందరు కడు బీపలైయుండియు నిందు الله దేశలం గు ద్రవ్యమార్జించి కుటుఁ బపోషణము చేసికొను సంకల్పముతో వ్యయప్రయాసలకోర్చి పంచాంగముల నన్చొత్తించుకొనుచుఁడిరి. ఆంధ్ర దేశమం రైదుగుఁ యొక్క యో పంచాంగములు సర్వజనాదర ణీయములుగ నుండుట చేత మిగిలినవారికి వ్యయప్రయా సలె మిగిలినవి. ఇపుడు మనము ఆంధ్రదేశమునంతటికిని నొకటియె పంచాఁగ మేర్పరచి దానికి తెగుమూల్యము (ఖరీదు) నిశ్చయించిన గ్రామమున కొక పంచాంగ మయినను కొనియెదరు. ఇందునుండి చాలాద్రవ్యము వచ్చును. దానిని మన సిద్ధాంతులకు యధోచితముగ నిచ్చితిమేని, వాంకి వ్యర్ధముగ గలుగు వ్యయప్రయాసలం తొలగి కొంతవరకైనను కుటుంబపోషణము కాగలదు. ఇపు డీవృత్తి జీవనమునకు సహాయపడుటచేత మన సిద్ధాం తుల సంఘీభావమునొంది సంవత్సరమున కొకసారి సమావేశమై లోకమందు వర్ష వాతాతపాదుల పరిస్థితు al బాగుగ యోచించి దృ॥ ముగ చెప్పిన మనపంచాం గములం మిక్కిలివిలు ఒకల స మనసి దాంతులకుటుం బముల నవలీలగ పోషించుచు లోకమందు మిక్కిలి ఆనందదాయక ములం కాగలవు. -ఓడపర్తి సుబ్రహ్మణ్య సిద్ధాంతి. 文 di