18
గ్రంథాలయ సర్వస్వము, అట్టిపనికి గ్రహవేధస్థానము, జ్యోతిషగ్రంధాలయ ము, జ్యోతిశ్శాస్త్ర పాఠ శాలయు మనకావశ్యకములం . ఇంతవరకు మనసిద్ధాంతులందరును తమ తమ పంచాం రచనారీతులు సరియైనవనే నమ్ముచుండిరి. భిన్న భిన్న మార్గములుగా నున్న వన్నియు బ్రమాణములు కావుకదా. వారి వారిపంచాంగ ములయందు వ్రాసినవిషయములు సరి యగునవి కావని ప్రత్యక్షముగ జూపుటకు "వేధశాల యును” శాస్త్రమునుంచి చూపుటకు పుస్తక భాండా గారమును యావశ్యకములం . పంచాంగముల పద్ధతులు. మన తెలుగు దేశమందు సనాతనముగ నోరేవారు, కొటి కలపూడివారు, తేజోమూర్తులవారు, పిడప రివారు, ము త్యంవారు, కుప్పావారు, శిష్టావారు, నిమ్మ గెడ్డవారు, పిల్లలమఱివారు, మరికొఁదరును పంచాంగక కలై యుం ఊరి. لك వాడిరి. వీరిలో పిడపర్తి నారుదప్ప మిగిలిన వారందరును నేకమార్గమున నే పంచాంగములు చేయు చుండి నటుల తెలి యుచున్నది. వీరందరు గ్రహణాదులయందును, కుజాది స్ఫుటములయందును దృక్కు నంగీకరించినవారు, సుమారు అ సం॥రములకు పూర్వమందు వీరి పంచాంగముల యందు యల్లయాచార్యులవారిబీజమే దృఢమైయున్నది. గత ప్లవ సంవత్సరమువుకు కర్మోపయోగితిధులయందు పిడపర్తివారి దశకలోన ముతప్ప వేరు భేద మేమియు నాం ధ్రదేశమందు లేదని సాధారణముగ జెప్పవచ్చును. దశ కలోనమును పిడపర్తి వారు బీజముగ నె అప్పటికాలమందు కర్మోపయోగిపంచాంగములు రెండు విధములంX నే యున్నవి. 1 సూర్యని శాంత పంచాంగము 2 దశకలోన సూర్యసిద్ధాంత పంచాంగము. పంచాంగము, ఆకాలము నందు సిద్దాంతు లను సంధి నొందించుటలో దశకలోన మొకటియె సమాధానము చెప్పవలసియున్నది. ప్లవసంవ త్సరమందు కక్మోపయోగిపంచాంగమందు మందక ర్ణాను పాత మొకటి వచ్చినది. అప్పటినుండియు మనకు మూడు విధములు పంచాంగము లేర్పడినవి. 1 సూర్యని ద్దాంతి పంచాంగము 2 దశకలోన సూర్య సిద్ధాంత పంచాంగము 3 మందక ర్ణాను పాత సూర్యసిద్దాంతి పంచాంగము. పిమ్మట క్రమక్రమముగ నయనాంశలయందు దేశాంతర మందు మార్పులు చేయుట చేత నిపుడు మన ఆంధ్రదేశ మందు నేడువిధములగు పంచాంగము లేర్పడినవి. 4 28 1 సూర్య సిద్ధాంత పంచాగము. 2 దశకలోన సూర్యసిద్ధాంతి పంచాంగము. 3 మందక ర్ణాను పాత సూర్యసిద్ధాంత పంచాంగము. 4 దేశాంతరము మార్చిన సూర్య సిద్ధాంత పంచాగము. ఏ ఆయనాంశలు మార్చిన సూర్య శాంత పంచాంగము • 6 దేశాంతరాయనాంశలుమార్చిన సూర్యసిద్ధాంతపం చాంగము. 7 కేవల దృక్సిద్ధ ప చాంగము . వీటిలో మొదటిమూటినుంచియె తిథులయందు భేవ ము వచ్చుచున్నది. ఇంతవరకు కర్మలకు సంబంధించినంత వరకే మాటలాడితిమి. ఇక కుళాదిస్ఫుటములయందు, గ్రహణాదులయందు ననేక భేదము లున్నవి. దృక్సిద్ధ పంచాంగము పై పంచాంగ్ ముతో కలియదు. పంచాంగ భేదము చేత లోకులకు బాధ. ఈప్రకారము పంచాంగములు భిన్న భిన్న ములం గనుండు ట నేతి కర్మల నాచరించువారికి భంగమున్నది. ఏమన, వీనిలో నేడియోయొకటియె సత్యముగాని అన్నియు కా నేరవు. లోకమునందు సుఖము, దుఃఖాభావ మనెడి రెండు పురుషార్థములు యధాకాలమందు యజ్ఞోక్తికర్మల నా చరించుట చేతనున్ను, నిషేదకర్మల త్యశించుట చేతి నున్ను కదా సిద్ధించుచున్నవి. యధాకాలమందు యధా విధ కర్మల నాచరించుట చేత సుఖ ప్రాప్తియు, నిషిద్ధ కర్మ లను త్యజించుట చేత పాపానుత్పిత్తి ద్వారకముగ దుఃఖ ము లేకపోవుటయు సుప్రసిదములు. యక యఛాయోగ్య కాలమందు నాటిఁ బీజము ఫలమునిచ్చుచున్నది. విప రీతికాలమందు నాటిఁ బీజము నశించుచున్నది. నాటిన బీజము దానిని చెరుచు కుష్క "శ్రీ చేయక పోవుట చేత వృద్ధినొందుచున్నది. 1 ఈ ఈ సందర్భమునందు ప్రాప్తవశంబుకు గాని, ఇతర కార | ణములనుండి గాని యేగియో యొకపంచాంగము నాధార నుకదా. పరచుకొని కర్మలు చేయువారికి పైనష్టములు సంభవిల్లు గ్రామములయందున్నపుడు దేశ భేదము లేక పోయినను నుకదా. ఇదియునుంగాక ఇద్దరు సోదరులు వేరు వేరు పంచాఁగ భేదముల చేతి తిమతిలిదండ్రులయాబ్దిక ములం వేరు వేరు సమయములందు జరుపుదురవస్థ వచ్చినది. మరియు బెజవాడయం దన్నగారును, గుడివాడయందు తమ్ముడును కాపురములు చేయుచుండిరి. వీరి తండ్రిగారి