5
డీపాశ్చాత్యభావదాహము నపనయించి విశ్వవిఖ్యాతుడై యున్నాడు.
పౌరాణికులఁదగు మొదటికవులు ప్రకృతియందను, మానవనైజమందునుగల గొప్పవిశేషముల బాటింపు చుండిరి. ప్రబంధరచకులగు మధ్యకాలపు కైతగాండ్రు ఏదో ఒక ఐశ్వర్యవిభూతినొప్పుగాధను జిత్రింపుచుండిరి. వీరు వాఙ్మయచిత్రకారులు. ఆధునికులగు స్వభావ నిరూపకులు అన్నివిషయములు కావ్యో చితికల్పనార్హములుగు సంగీకరింపుచున్నారు. నానాదేశముల పద్యవాఙ్మయచిరిత్ర మీవిధి వికాసమొందియున్నది. మహావీరుడు, సామ్రాట్, పిల్లాజమీదారుడు, వరక్తకుడు సామాన్యమానవుడు కాలక్రమమున మానవసఁఘ నేతలై వ్యక్తి ప్రభావమంతరించి, సంఘప్రభావ మున్నతజెందు చుండ నా కాలధర్మముల ననుసరించి కవితారీతులు వేర్వేరుదారుల ననుసరించినవి. ఏ కాలమున నేరీతికావ్యము లేర్పడిఁను, మానవులకవి రెండువిధముల నుపకరించు చున్నవి. నీతివర్తనమువలన లాభములదెలుపుచ్చునని నీతినాశనకారణమని యేర్పరచుచు, నున్నతమైన, సుందరమైన, పవిత్రమైన జీవనాదర్శలక్ష్యముల నిర్ణయించుచు సుఖావహమగు పరహీతవ్రతము నెల్లకావ్యములు వెలకొల్పుచుండును. తరువాత ౼ నీశ్వరాంశము జగన్మయ మనియు, వాని లీలాసంకల్పఫలములై నానావిధములగు పెద్ద చిన్నలు, సుగుణదర్గుణములు, గలఁగునియు నిదర్శించి, సర్వభూతముల యందనకంప ముదయింపజేసి, మానవనైజమును స్వార్థ సంపాదనావ్యభిచారదోషముల నుండి మఱలించి పరమేశ్వరుని యనూనవైభవ స్వభావముల కచ్చేరువఁందజేసి భక్తివిశ్వాసభరితులుగ నొనర్చు సామర్థ్య మెల్లకావ్యములుంగలదు.
కాలక్రమమున కవులు, పౌరాణికులు, ప్రాబఁధకులు, స్వాభావికులు, దివ్యజ్ఞానసూచకులు ఆని చెప్పయున్నాము. నిజముగా నిధి ఆయాకాలముల సామాన్యకావ్యలక్షణమును సూచించునేగాని, యెల్లకాలములలో నన్నివిధములగుకవు లుండి, తమతమ ఇంద్రియ వికాసమును, మేథాసంపత్తిని, ఆత్మసంస్కారమును అనుసరించి, రసభావసఁస్ఫుగణముల నందుచుందురు. కవులలో గొందఱు ద్రష్టలై, కాజ్ఞులై నగ్మనిర్దేశములజేయ నోపియున్నారు. కొందరు యోగులై ప్రకృతీవిలాసప్రచారముందదొకమహాద్భత శిల్ప నైపుణ్యమును, ధర్మసామ్యతను, దివ్య సంకల్పమును జూచుచుందురు. వీరు స్వభావమును నేర్పఱచి వర్ణించియు గుణరూపాతీలవైన తత్వమునె యుద్బోధిఁ పుచుందరు. స్వభావకవులు ప్రత్యక్షము నభి నందించుచు తాము చూచిన, అనుభవించిన, విషయములను యథార్థముగ జిత్రించుచున్నారు. ఆలంకారకులైన ప్రబంధకవులు తమ ప్రత్యక్ష రసభావానుభవములను, విశ్వాసలోకనములను మేధావీధుల విస్తరించి, వన్నెచిన్నెల నొనగూర్చి, స్వభావ సందర్భముల కొకభావవై చిత్రమును గల్పించి, పౌరాణిక ప్రతిభ లేకున్నను, సామాన్యాతీతమైన జేసి, పదవుృతి సౌష్ఠవింబుల జతపఱచి యందమగు, లలితరసోద్దిపకంబగు, కార్యము నమర్చుచున్నారు. ఇక భావవులనువారు (Lyrical Poets) స్వభావాషలోని ప్రేతములైన సూక్ష్మాంశముల దలపోయుచు రసస్మృప్తి గరిపించుచుందురు. పౌరాణిక ప్రాంబంధిక స్వాభావిక కవులు మువ్వురియందు పైచెప్పిన గుణవిశేషములు వేర్వేరు ప్రభావములతో నెక్కవతక్కవగ జేరి పురికోల్పచుచుండును. అందరు గుణరూప ధర్మపరిమితిగల ప్రపంచమును జ్ఞానేంద్రియ మనోబుద్ధ్యహంకారపరిమితమైన తమ మేధస్సులతో ననలోకింపంపు చుందురు. అందరు ప్రకృతీయ దలిరూపమును భావమును రసమును జూచుచుండురుకాని వినిలో నొక్కొక్కటి యొక్కొక్కజాతికవి కెక్కువ యానంద మదయింపజేసి దానికెక్కువ ప్రాముఖ్యత నొసంగ నుత్సాహషఱచును. నిజగా కావ్యవాఙ్మయపు ప్రధానతత్వములో ప్రాచీనము మధ్యమము ఆధనికము అనుభేదములు లేనేలేవు. కాలవ్యవస్థమే కాదు; దేశవ్యవస్థయు కావ్యమునకులేదా? కావ్యము లందు గోచరించు భెదములన్నియు కావ్యలయోగమునకు గాని కావ్యకారణమునకుగాని చెందినవికావు. ఇతి వృత్తము దేశకాలముల ననుసరించి మారు చుండుటను కవులమనీష వివిధముగనుటను కావ్యభేదము లమరు చున్నవి.
ఆంధ్రవాఙ్మయమున నిలిచియున్న మొదటిమహాకావ్య సంకల్పము భారతాంధ్రీకరణము. “అస్మదీయవంశమునఁ బ్రసిద్ధులై విమలసర్గణ శోభితులైన పాండవోత్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయు౯" అని రాజనరేంద్రు డానతీయ తదాస్థాన విద్వత్కవీంద్రు డాపని జేపట్టి తనపోషకున కంకితముగా గొంతవరకు నిర్వహించెను. తిక్కన ఇష్టదేవతార్పితముగ దైవసంకల్పప్రేరితుడై యాకార్యమును గడతేర్చి కైవల్యమొందెను. వీరువురి సాంప్రదాయములే ఇరు