Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

c ర ంథాలయ సర్వస్వ ము చేయవలయుననియు మొదలుగా గల ముఖ్యమైన విషయములనుగురించి ముచ్చటించిరి. అంతట కవివరేణ్యులగు శ్రీ బుచ్చిసుందర రామశాస్త్రిగారు ఈ సందర్భమునుగూర్చి కొన్ని పద్యములు జెప్పి సభికుల రంజింపజేసిరి. ముగింపు:—అధ్యక్షుడు సభను ముగించుచు పూర్వకాలమందు రాజా మహేంద్రరాయలు గ్రంథాలయములకును గ్రంథ భాండాగారముల కును దేవాలయముల కిచ్చినట్లు భూములను శా శ్వత దాన మొసంగియుండి రనియు అటులనే నేడు పెద పా లెంగా మవాసులు యిచ్చటనున్న సంస్థ లకు శాశ్వతమగు వసతులు నేర్పాటు జేసి అవి చక్కగా నిర్వహింపబడునట్లు చూచుట వారి విధ్యుక్త ధర్మమనియు, ఇచ్చటనున్న 'సేవాశ్రమ `సేవకుల' వంటి యువకులు యీ సంస్థల కార్య నిర్వాహమునకై దొరకుట గ్రామము యొక్క అదృష్టమనియు వీరికి భగవంతుడు పెదపాలెంన్ద్రమవాసులు ఆయురారోగ్యములనిచ్చి వీ రీ సంస్థలు నిర్విఘ్న ముగా వానియు దేశముల నెర వేర్చునట్లు చేయు దురుగాక యని ! ప్రార్థించుచుంటిననియు చెప్పిరి. చివరకు 'వాణీమందిర' కార్యదర్శి అధ్యక్షుల కును, వేంకటశివుడుగారికిని, సభికులకును చుట్టు పట్టులనుండి వచ్చిన అతిథులకును యీ సంచార గ్రంథాలయ స్థాపన విషయమై తగు సలహాల నిచ్చిన వారికిని దానిని తమ పడవలో పెట్టుకొని నడుపుట కనుమతించిన బోటు వారికిని, దీనికై యొక బీరువాను దానము చేసిన చిన పా లెంవా వ్యులు వాశిరెడ్డి అన్నపూర్ణమ్మగారికిని, యే భగవానునికృపావిశేషముచేత యెట్టివిఘ్నములు లేకుండ యీ సత్కార్యము చక్కగా నేర వేరెనో అట్టి జగత్ప్రభువగు యీశ్వరునికి తమ హృదయపూర్వక కృతజ్ఞ తాభివందనములు వెలి బుచ్చుటతో సంచారగ్రంథాలయ ప్ర్రారం భోత్సవ కార్యక్రమము ము. సెను గ్రంథాలయ ప్రచారము నాయకులఉపన్యాసములు విశాఖపట్టణమున కోట వార్డు ముస్లిము గ్రంథా లయమువారి యాజమాన్యముకింద 29-6-35 తేదిన మహమ్మదీయ పాఠి శాలా భవనములో గ్రంథాలయోద్యమప్రచారముకొర కొక బహి రంగసభ జరిగినది. శ్రీ జయంతి వెంకటనారాయణ గారు(బరంపురము) అధ్యక్షతవహించిరి. ప్రారంభ మున షేకు జన్నా సాహెబుగారును, కొండలరావు గారును ప్ర్రార్థనసలిపిరి. బెజవాడ నుండి విచ్చేసిన శ్రీయుత అయ్యంకి వేంకటరమణయ్యగారును, శ్రీ మతి అట్లూరి వేంకటసీతమ్మ, కోన వేంకట రాయశర్మ' జనాబు ఇసాఖ్ సాహెబు, పురిపం డా అప్పలస్వామిగార్లును గ్రంథాలయోద్య మము గూర్చి ఉపన్యాసముల నొసగిరి. శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య గారు ఉపన్య సించుచు నిట్లు నుడివిరి: అన్ని గ్రంథాలయ ములలోని గ్రంథాలయ పట్టిక నొకటి తయారు చేసి ఆ పట్టికను పట్నములలోని అన్ని గ్రంథా లయములలోను ఉంచడము అవసరము. ఆ కేంద్ర పట్టిక ననుసరించి పరస్పరము గ్రంథములు ఎరువు తేచ్చుకొనుట, పుస్తకములు పై నుండి కొని తె పై తె ప్పించునపుడు కలిసి తెప్పించుకొనుట మంచిది. సాధారణముగ మనవారిలో గ్రంథములు దాచి వేయు దుర భ్యాస మున్న ది. బెజవాడలో ఒక ఎఫ్. ఏ, విద్యార్థి తనకు కళాశాలలో పెట్టిన పద్య.