6) గ్రంథాలయ సర్వస్వ ము 405 అమెరికాసంయు క్త రాష్ట్రములు 406 ఫ్రెంచిస్వాతంత్ర్యము 407 తురుష్క ప్రజాస్వామికము 408 ఆధునిక రాజ్యాంగ సంస్థలు I 409 " 420 నెపోలియ౯ చక్రవర్తి 422 కాం గ్రెస్ చరిత్ర గో. రంగనాయకులు II గో, రంగనాయకులు 433 భారతీయుల అధిని వేశనము 435 ప్రభుత్వము 436 అఫెన వేశస్వ రాజ్యము 437 దక్షిణాఫ్రికా 469 భారతవస్త్రపరిశ్రమము 488 అరుంధతి 489 అస్పృశ్యత 490 హరిజనులు అస్పృశ్యులు కారు 491 8 కర్మయోగము 402 మాలవ్యా నెహ్రూ పండిన ఉపన్యాసము 493 494 } గ్రామపుకర్ని ర్మాణములు 495 హరిజనసమస్య 496 గాంధిమహాత్మునిలండన్ ఉపన్యాసములు 498 భారత దేశస్థితి 497 భీమావ్యాపారం 499 పల్లెటూరు 500 హైందవస్వ రాజ్యము 501a సహకారోద్యమము (గాంధి) 501b " 502 " (తల్లాప్రగడ రామారావు) (సామవేదం సత్యనారాయణ) E03 బార్డోలీవిజయము 504 మన నేతపరిశ్రమ 505 గవర్న మెంటు 506 భారతజాతీయఋణములు 508 వోటు 509 పారిశ్రామిక హిందూ దేశము 510 గ్రామపునర్ని ర్మాణతరగతులు 521 ఖద్దరుపరిశ్రమ నీటిమీద గ్రంథాలయము, కొత్తవింత సంచారగ్రంథాలయము, పెనుపడ్లపూడి పెదపాలెము . 25-10-35 తేదిన ఉ॥ 7 గంటలకు, ఆర్య బాలసమాజభవనమున” సరస్వతీ పూజ జరిగిన పిమ్మట సేవాశ్రమవాణీమందిరసంచార గ్రంథా లయ పేటిక చక్కగా అలంకరింపబడి మేళ తాళ ములతో గ్రామవీధుల వెంట నూ రేగుచు కాలువ వద్దకు పెద్ద జన సమూహముతో తీసికొనిపో బడెను. ఇందు ఫిర్కా యందలి చుట్టుపట్టుల గ్రామములలోని పలువురు గ్రంథాలయోద్య మాభిమానులు, సేవాశ్రమవాణీ మందిర సభ్యులు పాల్గొనిరి. కాలువయొడ్డున బోటు రేవుకడ పెద్ద సభ కూడెను, బ్రహ్మశ్రీ మాధవపెద్ది బుచ్చిసుందర రామ శాస్త్రిగారి ప్రార్థనానంతరము గుంటూరు మం డల గ్రంథాలయ సంఘాధ్యక్షులగు శ్రీయుత శరణు రామస్వామి చౌదరిగారు సభ కధ్యక్షత వహింప, వాణీమందిర కార్యదర్శియగు శ్రీయుత పాతూరి నాగభూషణంగారు తాము పడవలో దేశములను, ఇందుకు పూనుకొనక పూర్వము స్థాపింపబోవుచున్న సంచార గ్రంథాలయస్థాపనో తమకు గలిగిన యనుభ వవి శేషములను పూర్తిగా నివేదించిరి. అంతట అధ్యక్షులు తమ ప్రారం భోపన్యాసమున నీ క్రింది ముఖ్యవిషయములను జెప్పిరి:—
పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/6
Appearance