గ్రంథాల ంధాలయ సర్వస్వము
జూపు పద్ధతిని మొట్టమొదట పాఠశాలలయం దేర్పాటు చేసెను. ఆ విద్యాప్రవీణుడు యీత్రోవను జూపుపద్ధతిని ఆరు ప్ర్రాసు ఖ్యమగు మెట్లక్రింద విభజించినాడు. ప్ర్రాముఖ్యమగు
మొదటి మెట్టు కాన్పించ వచ్చును, శాని ప్రతివానికిని స్వసామర్థ్యము మీద నమ్మక ముండుట అత్యంతావసరము. అది యండినగాని ఒక కార్యమును చేయగలనని నిష్కర్షగ ఇతరులకు గాని తన యజమానికిగాని చెప్ప జాలడు. తన ప్రయోజనములను, సామర్థ్యములను, జ్ఞానములను, నిపుణ తలను, అభిరుచులను, అన్నింటిని ప్రేరేపించునట్టి అనుభవముల నా తడు కలిగి యుండవలెను. ఇంతవరకు అతనికి అనుభవములవలన చెలిసిన గాని, అతను తన జీవితముయొక్క పాటునకు సరిపుచ్చుకొనుట యందు ప్రయాస పడును. ఈ విషయమున అమెరికా దేశమందలి పాఠశాలలు అమూల్యమైన పనిని జేయుచున్నవి. తన ప్రయోజనము లను సామర్థ్యములను అభిరుచులను విద్యార్థి కనుగొని, తన్మూలమున తన్ను దాను దెలిసికొని, వృత్తిని జేయు నప్పటి జీవితమునకు సరిపుచ్చు కొనుటకు అత్యంత ఆవశ్యకమగు తన సామర్థ్యమునందు నమ్మకమును నిర్మించుకొనుటకు ఆ దేశ పాఠశాలలు తోడ్పడుచున్న వి. ఎవరికి వారు తెలిసికొనుట, ఇది వింతగ రెండవ మెట్టు వృత్తులను జేయు సావకాశము లేమిగలవో దెలిసికొనుట. ఒకవ్యక్తి తనకున్న ప్రయోజనములను, సామర్థ్యము లను, నైపుణ్యములను, మొదలైన వానిని మాత్రము దెలిసికొని యుండిన యెడల జీవనోపాధికి సంబంధించినంతవరకు అతనికి వాని ప్రయోజన మేమి గలదు! అందుచేత, తన సామర్థ్యములను అమ్మతగిన వృత్తులను జేయు సావకాశము లేమిగలవో అతనికి తెలియవలెను. నూటికి 90 మందికంటే ఎక్కువమంది జనులు తమ జీవనోపా ధి కై పనిజేయవలసిన వారైయున్నారు. అందుచేత దాదాపుగా అంద రికిని గూడ వృత్తులను గూర్చిన యథార్థమైన వృత్తాంతము దెలియు టకు తగిన సదుపాయము లుండవలెను. అందువలన యుకమైన వృత్తులను యేరు కొనుటయందు వారికి సదుపాయముండును, పాఠశాల లయందు వృత్తుల విషయమై, ప్రత్యేకము క్లాసులు పెట్టి పాఠశాలల دم