Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.9 (1925).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచము నందెల్ల గొప్ప గ్రంధము

ప్రపంచమునందున్న గ్రంథములందెల్ల గొప్ప గ్రంథ చీనాదేశమందు ఉద్భవిల్లిన విజ్ఞానసర్వస్వ మను గ్రంధ ము. ఈ గ్రంధము 11,100 సంపుటములు గా వ్రాయబడి నది. ఈ సంపుటములలో రెండు ఇటీవలనే అఁడను గ్రంథాలయమునకు జేరనవి. చైనాదేశ పండితిమండలి చేత తయారు చేయబడిన ఈ గొప్ప గ్రంధము 1900వ సంవత్సరమున "బోక్సరు” నందు జరిగిన తిరుగు ట యుద్ధమునందు నాశనమైపోయెను. అక్కడ నున్న కాలేజీకి తిరుగుబాటుదారులు అగ్నిని పెట్టగా ఆ కాలేజీయందున్న ఈగ్ర ఁ థము నుండిపోయె. ఆకాలేజీ భవనము యొక్క శిధిలములనుఁడి ఈ మహాగ్రంథము యొక్క కొద్దిసఁపుటములు మాత్రము సంరక్షింపబడినవి. చైనాదేశమునకు 1860 వ సంవత్సరమునుండియు విదేశీ ములను రానిచ్చుచుండినను ఈ గ్రంథములు మాత్రము వారిని చదువుకొన నిచ్చెడివారుగారు. a చైనా దేశము నేలిన రాజులలో ప్రముఖుడగు “యంగులో ” ఆరు పేరుగల రాజు ఈ గ్రంథ శ థ మును వ్రాయింప 1403 సంవత్సరములో దలపెట్టెను. " హేచి న్” అను గొప్ప పండితుని రావించి, ఈమహాగ్రంధమును తయారు చేయవలసినదని ఆజ్ఞాపించెను. ఆయన 146 మంది పండితుల సహాయముతో 16 మాసముల కాలము లో గ్రంథమును ముగింపగలిగెను. కాని రాజు గారికి సంతృ పిని గలిగింపలేదు. అందు చేత తిరిగి మరియొక గొప్పeze నాల్గు సంవత్సరముల కాలములో ౦౧,000 సంప టములు గలిగిన “విజ్ఞాన సర్వస్వము ”ను తయారు చేసి 9, ఈగ్రంధమునందు అఅశా౭౭ విభాగములు గలవు. ఇవి a గాక ౬౦ విన్నా ములలో విషయవివరణము గలదు. ఈ సంపుటములలో ప్రతియును ఆరఅంగుళము దళసరి యుఁడును. ఈ సంపుటము లన్నియును ఒక దానిమీద మరియొకటి పెట్టి యెడల 150 అడుగుల ఎత్త గురు. ప్రతి సంపుటమున్ను ఒక అడుగు వెడల్పును, ఇరవైఆఁగుళముల పొడవునుగ లిగియుండి ఆటతో బెండు చేయబడి యుండి పసుపుపచ్చపట్టుతో అలంకరింపబడి యుండెను. ఒక్కొ క్క విభాగమునందు ఇరువదిపుటలో వంతున మొత్తము గ్రంధముందు ౯౧౭, రూ౦ పుటలు గలవు. ఆంగ్లేయుల విజ్ఞాన సర్వస్వమునందు 90,000 పుటలు మాత్రమే గలవు. రాజు గారు ఈ గ ంధమును అచ్చువేయింప దలం చిరి. కాని వ్యయము అత్యధికమగు నిచూచి ఆ ప్ర యత్నమును విరమించిరి. ౧౫౬ అ సంవత్సర మునందు ఈ మహా గ్ర ధమునకు నకలును వ్రాయుటకు 100 మంది పండితులను నియ మంచిరి. వారు నకలును 2 సంవత్సరి మునందు ముగింపగలిగిరి. ౧౬రర సంవత్సరమునందు రాజ వంశ. ము అంతరించినప్పుడు నకలు గ్రంధము తగులబడి పోయినది. పిమ్మట అసలు ప్రతిని "జోక్సరు” కాలే జీకి మార్చిరి. ఆ నూర్పు జరిగిన పిమ్మట అనేక సంపుట ములు అగుపడకుండపోయినవి. గురు అధిపతులను, అయిదుగురు సంపాదకులను, ఇరు చైనా పులుప్ప- వారు విదేశీయురు ఈ గ్రంధ వది సహాయ సంపాదకులను అ౦శ౦ మంది సహకారు ములను చదువనివ్వక పోవుట ఉం ఆ గ్రంధము లం మొత్తము అ౦ర మఁదిని ఏర్పరచెను. దున్న ఆమూల్యవిషయములన్నియు బైటకు కాకుండ అహోరాత్రములు కష్టించి పనిజేసి పోయినవి. నీరంద

సరస్వతీ మహలు గ్రంథాలయము, తంజావూరు

ప్రపంచమునందన్న గ్రంథాలయములలో కెల్ల ఈ ప్రస్తుతము ఈ గ్రంథాలయము తంజావూరు రాజ గ్రంథాలయము పెద్ద యుడు మిక్కిలి పెద్దయ ప్రాముఖ్యత జెందినదియు నైయున్నది. 16, 17 శతాబ్దములందు దక్షిణ జిల్లాల నేలిన తెలుగునాయకరాజులచే ఈ గ్రంథా లయము ప్ర్రారంభి. పబడినది. అప్పటినుండి యు పిమ్మట వచ్చిన రాజులెల్లరు దీనిని అభివృద్ధిపరచుచునే యుండిరి. తంజావూరు నేలిన మహారాష్ట్ర ప్రభువులు 'లెక్క లేనన్ని తాటియాకు గ్రంధములను ఈ గ్రంథాలయమునకు జేర్చిరి. A కుటుంబమునుండి ఒక ప్రతినిధి కలెక్టరు, జిల్లా జడ్జి, గ్రామస్థులనుండి ఒక ప్రతినిధి గలిగిన సంఘము చే పరి పాలింపబడుచున్నది. గ్రామస్థుల ప్రతినిధియగు టి, సాంబమూర్తిరావు గారు ప్రస్తుతము గౌరవ దర్శిగా పనిజేయుచున్నారు. గౌరవ కార్యదర్శియైనను జీతము పుచ్చుకొనువానికంటే ఎక్కువగానే గ్రంథా లయమునకై పనిజేయుచున్నారు. కార్య 3