Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యెర్రిసరదాలు

1 యెంకి వస్తాదాని ఎదురు తెన్నులు కాసి దిగులం, తలదించి తిరిగి నూనేతలికి యెంకిరావాలి నాయెదగ నిలవాలి కుఱకుతా నన్నేటొ పలకరించాలి 2 20 పొరుగు . లి " మలి రాలేదాని (+) ( కొలత వురుతి D A 43 . వొక్కణ్ణి పొడుకుంటె — ఘల్లుమఁటా యెంకి కాలు పెట్టాలి. “యెల్లి వొచ్చా” నంట యెంకి నవ్వాలి! - యెంకి పాలొచ్చి యేదేశమో పోయి కలొ నా కాపడితే 3 కళ్ళు తెరి నీ సంకి — తళుకుమని యెంకి నా దరికి రావాలి "నిదర కాబో” సంట నిందలాడాలి'! 12-5-23 — నం మారి వెంకట సుబ్బారావు. -సంపూరి 'ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ, పమిడిపాడు. 1-2-3 తేదీలు మే 1923. ఆంధ్ర దేశాభ్యుదయము కొరకై తమజీవితము నంతను భావోసి పిన్ని వియస్సులోనే కీర్తిశేషులైన కోపల్లె హ మామఁతిరావు పంతులు గారి నిర్యాణమువల్ల దేశమునకు క న తీరనిలో పనుకు ఈ సభవారు చింతిల్లుచు వా- ఆత్మకు నిత్యశాంతి నొసఁగుటకు పరవేశ్వరుని పాలించుచు న్నారు. యావ॰్వశ్వరునకు ధగ్మోపదేశము గావింన నవతరం చిన శ్రీ గాఁ ధీమహాత్నుం వారు భారతభూమి కొన్చన మహదుపకృతుల ప్రశంసించుచు ఆచిర కాలములో వానికి చెఱ తిప్పించి తిరిగి స గ్ర పీఠము నధిష్టింప పర మేశ్వ రుడు అనుగ్రహించుగాతి యని ఈ సభవారు పాం చుచున్నారు. 3 శ్రీమదాండ్ర x 9 : థాలయ మహోద్యమముయొక్క ప్రథానధర్మము సర్వమత సహనశీలమును, సక లో దార భావప్రపూర్ణములను నిష్పాక్షికములందు నగుసాధనమా గము అనివృతి మనుషించి నిఖిలాంధ్రాభ్యుదయము నిజ వ్యక్త్యుత్తేజకముగా పెంపొందింపచేయుటయని సిగాం తీకరించుచు, యిందు ముఖ్యముగా, 4u ౧) రసజతను పెంపొందించుట. అనగా సంగీత సాహి త్యాది సర్వకళాపోషణమున్నూ, అ దీనజ పోషణమున్నూ, 3 నిగంతర ధర్మ వ్యాఖ్యానమున్నూ, ర పరమార్ధము ప్రసాదించు విశిష్టగ్రంథదేవతారా ధరమున్నూ ప్రథానలక్ష్యములని యీ సభవారు తీర్మా నించుచున్నారు.

  • ఏతఃక్ష్యాత్మకమగు కార్యవిధానమును,

దిగుఐ వివఁపబడిం రీతిని ప్రతి గ్రంథాలయము అనుష్ఠింప వలయునని యీ సభవారు హెచ్చరించుచున్నారు. క౦ పురాతన గ్రంథములను సేకరించుట. q). అ ఆగ్రగ్రామములలోని కళాభిజ్ఞుల వివరము లను తెలుసుకొని వారిని సర్వవిధముల ప్రోత్స హించుట. 3 స్థానికవి శేషములను తగు పరిశోధన చేసి శిధిల మైన పురాతనకళలచిహ్నములను పునరుద్ధరించుట. ర యగార్థమైన స్థలపురాణముల నిర్ణయించుట. గ్రామమందు నిరాధారుల గూర్చి వివరములను తెలుసుకొనియుంచి వారికి చేతిపనులం మొదలగు నవి నేర్పియు యితర విధములు వారికి జీవనోపా ధుల కల్పించుట, ( గ . ప్రతి గ్రంథాలయమందును పరమార్ధమును సర్వ ప్రాణిసమత్వమును ప్రజలయందు ప్రేమానుబంధ. మును ఉద్బోధింపగల గ్రంధములను అనగా వేళ శేదాంగపురాణేతిహాస ధర్మశాస్త్రాది గ్రంథము లను, కొరాను, జెబులు, బౌదవీ కాది వేదములను ప్రధానముగా సంగ్రహించి ఒక కథకుని నియమించి ఆయన మూలమును, నింఁతి: ధర్మ వ్యాఖ్యాన మును గావించుట,