Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర దేశాభిమాని

అకొలఁది మూలధనంబుతోఁ బత్రి గోథాలయ సర్వస్వము, కలను సాపి చుటే కాలమున? G ఎ గడువుఁదప్పక పత్రికలఁజే గా స్పెషల్ గైలుబండ్లబ్బటే కాలము కొని దిన దినంబునను ముద్రింపఁబడెడు పత్రి దేశాభిమాని. కలు బయల్ వెడలుటే కాలమునికో? జనులు లక్షోపలక్షలొకొక్క పత్రికన్ గడువేక్కఁ జనువుటే కాలము కొని లే! పాలకులును స్వపాలి ప్రతినిధులుగఁ బత్రికల నెంచి గౌరవ భావము చి మనవి సంవుల మన్నించి మరుచుడెపుడో ని యరుచుఁ జింతించు నాంధ్రదేశాభిమానికి సీ। నరుల లోపములెల్ల నరసి దిద్దుకొని cli బాగైన కన్న దర్పణము అనగ వివిధ ధర్మాధర్మ విషయ ఫల్ డియ గ ^మనీయ ధర్మశాస్త్రము అనంగ లోక వృత్తాంతముల్ సాకల్యముగఁవల్ప సుమీరు కామ సంచారుల, నీతిమార్గములెల్ల నెమ్మి మై బోధింప సకలంబులైన శిక్షకు లనంగ తే! నెగడి యెల్లరిచేతి మన్ని పఁబడుచు 3ర పత్రిక జట్టు లున్నతి వహించి తెలుగు పతక తల వారియి జెప్పుకొని యనుచు గాఁక్షించు నాంధ్ర దేశాభిమాని ( (က సీ: సిరిగల్లు వైశ్యులెల్లఁ బత్రికలలో నె బేరసారములు గా పించ పడో? విద్యార్థు లఁక్షలు హృద్యః బత్రి కల సహాయ: నే గరము సెపుడో? వ్యవసాయకులు తడహస్యఁ బుల్లెఁ బ శ్రీ కమూలముననే ( లియ కె ప్ర స్త్రీ లెఁ బర్రి కాజాలఁబు కలిననే సుగుణ సంపదఁగలి నెండువైపు తే ప్రజలు తనుకపసుఖగులు పత్రికా ను పుత్రికల ముఖమున నే ప్రభువుల వెంక పరచి తమ కార్యక్తి సాం బడయు టైపు కొని యనుచు వాఁఛి ను నాంధ్రదేశాభిమాని' రసీ, పత్రికాపరన తిప్పిగుల గేలి యెచ్చు నదులకే నాఁడ భావంబుఇచ్చు కల్లవార్తలు పత్రికలవాళ్లు నియంచు దీనులునాఁడు తెలిసివచ్చు? కోరితెప్పించి చఁదాగూళలు హరిఁచు మూర్తుల నాఁడు బద్రించ్చుని ధనములాఁగ ని నొక్క కంత్ర బరుచు జూఁటు ఓమతుల సేనాఁడు గుణము వచ్చుని ఓ లాభముల నెల్ల వెఱియు లోభమనను బర్రికల ను వేక్షించెడు నాగ్యశాలు రు జమీందార్లనేనాఁడు తెగ వవచ్చు నినుచుఁ డపెయించు నాంధ్రదేశాభిమాని' మఁగిపూడి వేంకటశర్మ

ముద్దుల నా యెంకి

1. జాము రేతిరి యేళ జడుపు గిడుపూ లేక
' సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే
సల్లగ వస్తాది నాయెంకి,
మెల్లంగ వస్తాది నాయెంకి|

2. పచ్చన్ని సేలోకి, పఁడు యెన్నెల్లోన
నీలి సీరా గట్టి నీటు గొస్తావుంటే
వొయ్యారి లాగుడు నాయె౦కి
వొనలచ్చుమనిపించు నాయె౦కీ!

3. యె౦కి వోస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నాయె౦కీ!
కరీగీ నీరౌతాది నాయె౦కీ!

4. మాటలన్నీ సెప్పి మంచ౦కిందా కెల్లి
గోనె పట్టా యేసి గొంగళి పైనేసి
కూలాస గు౦టాది నాయె౦కి.
కులుకు సూపెడతాది నాయె౦కి.

5. యేతామెత్తేకాడ ఎదురుగా కూకుండి
మల్లీ యెప్పటల్లె తెల్లార మోతుంటే
శే౦దురుణ్ణి దిట్టు నాయె౦కి
సూరియణ్ణి దిట్టు నాయె౦కి

న౦డూరి వే౦కట నుబ్బారావు

.