Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.5 (1920).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెల్లూరుమండలకాలయ సభ. P 59 ఓదంతపురము' 'విక్రమశిల' యను విశ్వవి ద్యాలయములు వర్ధిల్లు చుండెను. కాకతీయ, విద్యానగర, చాళుక్య, పల్లవ, చోళ, పాండ్య రాజులచరిత్ర మనకు పూర్ణముగా వెలిసినపు డు ఆయాకాలములయందు స్థాపింపబడియున్న విశ్వవిద్యాలయముల అభ్యుచ్ఛయదశ మ నకు గోచరము కాకపోదు. 'బెజవాడకు సమీ పమున కృష్ణకు ఆవలివైపున ప్రస్తుతము ము దశ మనుపేర బరగుచున్న గ్రామమునకు స మీపమున ఈమధ్య నూతనముగా బక్కట పడిన శాసనమువలన కాకతీయుల కాలమున సకలవిద్యలను బోధించుట కెట్టి ఉన్న తపశ్వవి ద్యాలయములు స్థాపింపబడియుండెనో మశీ పుసు బోధపడుచున్నది. మన దేశమున ప్రస్తు తము “జాతీయ విద్యావిధానముకై చున్న పోరాటము" ఈ సనాతన విద్యాపర్థ నిపునరుద్ధారణ చేయు వాంఛ ఎందుకు కాదు? మన దేశీమున నభివృద్ధిగాంచిన చిత్ర లేఖనము యొక్క చరిత్రమును పరికించి చూచిన నిషేకన పక్షున బంగా రాష్ట్రమున పునరుద్ధరణమ గుచున్న చిత్రలేఖనమున ప్రాచీన సంప్రదాయ ము లెట్లు లీనమైయున్ననో మహాయోగి అన విందుకు వర్ణించియున్నారు. ఆధునిక వాఙ్మ పాట యమునందును కాన్యరచనయందున కూడ ఇట్టిసూచనలే మనకు గోచరమగును. సనాతన ధర్మము ఆక్యభూమియంకెట్లు వర్ధి ల్లు చున్నదో చరిత్రనుఁడి కొన్ని నిదర్శనము లవలన స్థిరీకరించుటకు ప్రయత్నించెదను. పా రగీకులు మనదేశముపై దండయాత్ర జరుపక పూర్వము చరిత్రాత్మకమనదగు విషయము లేవియు మనకు తెలియవని చరిత్రకారులు ను డువుచున్నారు. పాశ్చాత్యుల సంప్రదాయము ల ననుసరించి వ్రాయబడిన మనదేశ చరిత్ర యొక్క ఆదికాలమందే తక్షశిలయందు మ హెూన్నతమగు విశ్వవిద్యాలయము వర్ధిల్లు చుంకెననియు, ఆవిద్యాలయమున వేశములను అష్టాదశ వేదాంగములను సమర్థులగు పడి తులు బోధించుచుండిరనియు విద్యాపారంగము లగుటకై అచ్చటకు ధనికులగు బ్రాహ్మణ క్షత్రియవిద్యార్ధులు పెళ్లచుండిరనియు మనము చదువుచున్నాము. గుటూరు మండలమున ప్ర స్తుత మమరావతీ: ట్టణమున్న స్థానమున ధాన్య కటక మను పేర గొప్పవిశ్వవిద్యాలయము నర్థిల్లెననియు, దాని ననుకరించి లాసాపట్టణ మున విద్యాలయము నిర్మాణ మాయెనని యు మన కీపుడు తెలియుచున్నది. క్రీస్తుశకము ఏడవశతాబ్దమున మనదేశమునకు యాత్రప రుకుగావచ్చిన హుయావత్స్యాంగు' ప్రస్తుత ము పాట్నాయన:పేరుతో వర్థిల్లుచున్న పాట లీపుత్రమునకు సమీపమున నెలకొల్పబడియు న్న 'నలందా'యను విశ్వవిద్యాలయమును వే నోళ్ల వర్ణించి యున్నాను. ఇచట కూడ సకల శాస్త్రములును, కళలును, అభ్యస్త మగుచుం డెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. అందు వలననే ఈ విద్యాలయము ఆసేతుహిమా చలపర్యంతమగు భారతభూమియొక్క అన్ని రాష్ట్రములనుఁడియు విద్యాంసులను విద్యా ర్ధులను ఆక రించుచుంకెను. క్రీస్తుశకము 12, 13 శతాబ్దములవరకును బంగాళాదేశమున ar జరుగు రాజ్యాంగ నిర్మాణమున మన భారతభూ మియందు ప్రత్యేక విలక్షణముగు స్వస్థాపన 'గ్రామసుమము' మనదేశమెన్ని పర్యాయము లు పకరాజులచే ఆక్రమింపబడినను ఎండకు రాజులు వచ్చినను, ఎందకు పోయినను, ఈగం ఘములు స్వతంత్ర జీవనముకలపై సముద్రపు వైభాగముమాత్రము కల్లోలితమై అడుగు ఛా గ మెప్పుడువ ప్రశాంతమై యుండునట్లు మన దేశ" పద్ధతులను నైతిక 7