బాలభటుని తరిబీతు.
లుండిన ఒక ఉపాధ్యాయుడును ఇద్దరు సహా డును ఇద్దరు సహా యోపాధ్యాయులును ఉండియుండవలెను. చిన్న పిల్లల తరిబీతు. పండ్రెండు సంవత్సరములకు లోపు వయ స్సుగల బాలురకు ప్రత్యేకశిక్ష నొసంగవ లెను; చిన్న పిల్లలకు శిక్ష మెసంగు ఉపాధ్యా ప్రత్యేకశి ఓ ఓ మెందవలెను. అట్టివాడు పిల్లల నాకర్షించు వాడుగ నుండవలయును. యుకు దుస్తులు. దీక్షా స్వీకార సమయమునకే భటులంద రురు ఒకే విధముగు దుస్తులను సంపాదించు కొని యుండవలయును. మాసమున కొక సారియైన అందరును మరుస్తులను పరిశుభ్ర ముగ వేసకొని కవాతు చేయునటుల ఏర్పరు పన లెను. దీనికి గూడ జట్టులకు మార్కుల నొసగవచ్చును. ఆలోచన సంఘము. జట్టు పెద్దలయందు క్రమక్రమముగా వి శ్వాసమును పెంపుజేయు చుండుము. ఈసు గల వారి యనుభవమునం కుండునటుల జేయు ము, జట్టునందు వారికిచ్చు బాధ్యతకు వారు తగియుంచుటకు ఆవశ్యకమగునంత కాలమును గూడ వారి కొసంగవలెను. వారమున కొక OF 2 సారిగాని, పదునైదు దినముల కొకసారిగాని, ఆలోచన సంఘసభ జరిపి, కార్యక్రమమును నిర్ణయించుట, పటాలమును గూర్చిన మిగిలిన విషయముల నాలోచించుట మొదలుగాగల కార్యములను చేయుము. జట్టుల అభివృద్ధిని తెలియ జేయు పట్టికలనుంచు పద్ధతులనిప్పుడే బోధింపవలెను. ఆ పట్టికలు సరిగను క్రమ ము తప్పకుండను నింపుచుండి, ఆలోచన సభకూడినప్పు డిచ్చునటులు ఏర్పాటు చేయు చుండవలయును. నీవు వారి యొక్క బాల భటోపాధ్యాయుడవుగ మాత్రమేగాక, వారి స్నేహితునిగను అగ్రసోదరునిగను భావించు నటుల జేయుము. వారికి ఎక్కువ ఉపయోగ కారిగనుండి, వారు ఇతరులకు ఉపయోగకా గులుగ నుండుటకు మడ్పడుము. ఈ పని జే సిన, నీపటాల మెప్పునురు విడిపోక, దినదిన ప్రవర్ధమానంబగును. బాలభట సంఘమంగు జేరుట. బాల మూడు మాసములైన పిమ్మట నీ పటాల ము సరిగ నడచుచుండిన, భారతవర్ష భట సంఘము, బెజవాడ, కువ్రాసి “ఫార ము”ను తెప్పించుకొని దానిని పూర్తి జేసి పంపుము.
బాలభటుని తరిబీతు.
ప్రాధమిక శిక్ష.
౧ భటత్వమన నేమి? నీవు బాలభటుడవు అగుటకు పూర్వము బాలభటత్వమన గేమియో తెలిసికొనగోరెదవు అది మనోహరమైన ఆట. బాలునియందు గర్భితమైయున్న మంచినంతను వికసింపజేయు తరిబీతును అది నీకొసంగును. నిన్నది పౌరు
షమంతునిగను, పరోపకారిగాను, స్వశక్తి మీ దనే ఆధార పడియుండువానిగను వేయేల సన్మార్గుడగు పౌరునిగను తరిబీతు చేయును. సైన్యమునందు ధైర్యమునకును ఓర్మికిని సూ క్ష్మబుద్ధికిని పరిశీలనాశక్తికిని వన్నె కెక్కిన వాని నేరి వార్తానిర్వహణమునకై పంపెదరు; ఆతడు ముందుపోయి శత్రువు యొక్క జాడ