Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83b

ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనము
ప్రథమ భారత పత్రికాప్రదర్శనము

ఈ పటమునందు వివిధ భాషల యందలి పత్రికలను ఒక వైపునకు, సంచార గ్రంధాలయ పేటికలను వేరొకవైపునను గ్రంథ విభజన పేటికను మరియొక వైపునను చూడగలరు. "పెదపాలెం" గ్రంధాలయ భవనముయొక్క ఆకారము గూడ ఇందు కనబడుచున్నవి.


ఈ పటమునందు ఏలూరు యువజన సంఘము వారిచే ప్రదర్శింపబడిన "మాజిక్కు" లాంతరును బాలుర కొరకై ప్రత్యేక నేర్పబడిన పొత్తములను, అంగలూరు బాలసరస్వతీ గ్రంధాలయమువారిచే ప్రదర్శింపబడిన శారీర శాస్త్రవిషయక పటములు గలవు.