Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

యెంతరసాభాసమొ తెలుపవీలు లేదు. రుద్రదేవుని కీ లెక్క చొప్పున నలుబది నాలుగు వత్సరములు వయస్సుం డును. ఇఁకఁ బద్మావతి చిక్కదని మఱియొక పిల్లను విచారించికొనెను. ఇరువురకుఁ బరస్పరము మోహము - కలిగినది. ఇంతలో హఠాత్సంభవయగు పద్మావతిని రుద్రుఁడు పెండ్లాడెను. రుద్రదేవుని వలఁచిన మనోర మ- నిరాశావశురాలయ్యువిచారపడక తనతండ్రి యూ రు పేరు లేని కృష్ణవర్మను పెండ్లాడుదువా యన లజ్జ చేఁ దలవంచి నాయనా! నీకు సమ్మతమైన నాకు సమ్మత నినద ఁట. ఇట మనోరమ పాత్రము పాడుచే యఁబడినది. తాను వలచినవాని విడచి పాతివ్రత్యము సంకల్ప నిశ్చలము ప్రకటింపక, లేని మగనికన్న యున్న గ్రుడ్డి భావ మేలని నటుల నలభ్యుఁడగు రుద్రదేవునికం టెఁ గృష్ణవర్మయె చాలుననుకొనుటకు సిగ్గుపడని మనో రమ ప్రకృతి పరమాసహ్యకరముగ నున్నది. కధయంద లిపాత్రము లన్నింటిలోఁ గామ రాజును వరించిన సత్యవం తియే కృతార్థురాలు. ఉపాయాంతరమునఁ గధమధ్య ర గడతేర్చిన మంగమ్మ హేమలతల సత్యవతీ మనోరమల నుగ గ్రంధక ర్త యొనరించిన భాగు గానుండునది, బ్రహ్మా నాయకునకు విషప్రయోగము చేయఁబోయిన వేషధారి యెవ్వరొ యది కధ కెటులు సంబంధించుని గ్రంథకర్త గారు నిర్ణయింపలేదు. పద్మావతిని దాఁచెనను గోపము తో భీమరాజు పైకి రుద్రదేవుఁడు దాడి వెడలెను. భీమ రాజు వెఱచి పాతీ గుహలో దూరి యట బెబ్బులిచే గ తించెను. ఆటనుండి యుదయచోడుని యూరడింపవల యునని బయలుదేఱ నాతఁడు వెఱచి పిచ్చియెక్కి ర క్తము త్రక్కి నశించెను. అక్క తన రుద్రదేవుని విజయ ములు రెండు నిరర్ధకము లైనవియే. కడకు శ్రీశైలము మనోరమ

రుద్రదేవుఁడు పద్మావతి కానరామి వివాహముచేసి కొన నెంచి రాజ్యము మంత్రిపైని పిడచి, త్రిపురాంతక ము, కడప, నెల్లూరు, పల్నాడు, రేనాడు, వేఁగిదేశము, రాజము హేంద్రవరము, సామర్లకోట, విశాఖపట్టణము, విజయనగరము, శ్రీకాకుళము, కళింగపట్టణము, గోపాలపురము, ఛత్రపురము, పిల్లల కొఱకు తిరిగాను. ఎచ్చట తనకు సరిపడిన పిల్ల చిక్క లేదఁట. లోని మాక రాజు అను రైతు కొమార్తె చ్చినది. రుద్రదేవునియంతటి చక్రవర్తి తెలుగు దేశనుం తయు దిక్కుమాలి కన్యకొఱకు వెదకెననుటకంటె విరు ద్ధవాక్య మింకొకటిలేదు. రుద్రదేవుఁడు తన రాజ్యము ననె యున్న యెందఱు సామంతులు, ఎందఱు చక్రవ ర్తులు తమతనయలఁ గొనిరారు! ఘోటక బ్రహ్మచారిని ద్రిప్పినటులు రుద్రదేవుని పల్లెలఁ బట్టణముల ద్రిప్పుట xoxc గలుపుటయే. ఆపాత్రమునకుఁగల యాచితి ఇంకను కధాలోపములు పెక్కులు కలవు. భాషాలో పములకు లెక్క లేదు. నవలా సంప్రదాయములు లేమి ప్రకృతాఖ్యాయిక కాశీమజిలీ కధవలె నున్నది. వర్ణనల కాడమీయక, గ్రంథకర్త కృథక యెక్కుడుగ నవకాశ మొసంగుట ప్రశంసనీయము, (శే.ర. క.)

మూడవ కృష్ణామండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

౧౯౧౮ సం॥ మార్చి నెల 30వ తేది ఉదయము ౮ గంటలకు ఈ సభ గంపలగూడెమునందు కూ డెను. సభాభవనమంతయు ప్రతినిధులతోడను ప్రేక్షకులతో • డను నిండెను. నూరుమంది ప్రతినిధులు విచ్చేసిరి. ప్రధమమున బందరు జాతీయకళాశాల విద్యార్థులు జా తీయగీతమును పొడి సభను ప్రారంభించిరి. అంతట ఆహ్వానసంఘాధ్యక్షులగు శ్రీ గాడిచెర్ల వేంకటగోపాల కృష్ణారావు బహద్దరు గారు ఈ క్రింది యుపన్యాసమును జదివిరి :-

ఆహ్వాన సంఘాధ్యక్షుల ఉపన్యాసము.

"గ్రంథాలయ సంపదలో తక్కుంగల తాలూకాలకం