Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 గ్రంథ భాండాగారములనుండదగిన పుస్తకములు.. ఆంధ్రనాటక పితామహుఁడను బిరుదుగాం చిన బళ్లారి కృష్ణమాచార్యుల వారి కములు. నాట చంద్ర ౧ ప్రహ్లాద. ౨ పాదుకాపట్టాభిషేకము. 3 ప్రమల. ర చిత్రన యము. హాస, ౬. సావిత్రి. 2 ముక్తావళి. - బృ హన్నల వరూధిని, నెల ప్రతి కి రూ ౧-౨-౦ బళ్లారి పండిత కే. సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే విరచితమై సరసవినోదినీ సభ నారి చేఁ బ్రదర్శింపబడి ప్రసిద్ధిగాంచినవి, ౧ శ్రీకృష్ణలీల, ౨ లవ కుశ. 3 విభీషణ ప ట్టాభిషేకము (లంకాదాహనము). కొన్ని ప్రతులు మాత్రమే ముద్రింపఁబడు చున్నవి. వేల ప్రతి కి రూ ౧-౪-౧ బళ్లారి ధ. గోపాలాచార్యులు గారిది. ౧ రామదాసు నెల రూ౧-౨-0 బళ్లారి బి. మాధవరావుగారివి. ౧ నవనాగరిక యువతీప్రహసనము. (Post Puberty Marriage). 0-5-0 ass ౨ సుందరీ విజయము (నాటకము వృద్ధ వివా హము). పోస్టేజి ప్ర త్యేకము. ఇవిగాక యేలాటి సంస్కృతాంధ్రగ్రంధ ములుగాని మా వద్ద దొరకును. కేటలాగు ఉచితము. చిరునామా:—ఆంధ్ర గ్రంథాలయము, పోస్టు బాక్సు 73, చెన్న పురి. గ్రంథాలయములకు ఉచితము . ౧౯౮ సం॥ ఆగస్టు నెల ఆఖరువరకు మాత్రమే. బందరు కాపరస్తు బ్రహ్మశ్రీ కేతవరపు రామకృష్ణ శాస్త్రి గారిచే రచియింపబడిన. "సంగీత పుష్ప వేణీనాటకము”, ప్రతి ఆంధ్రగ్రథాలయమునకు ఉచితముగా ఒక గ్రంధము చొప్పుని కనుక దయతో ఈదిగువ ఇవ్వదలచుకున్నాను. విలాసమునకు, తమ గ్రంథాలయము పేరున్నూ, పోస్టున్నూ, వివరముగా తెలియపరచినచో, ఒక ప్రతి బుక్కు పోస్టుద్వారా పోస్టు ర్చులు నేనేవహించి పంపెదను. గ్రంథము చేరిన వెంటనే జబాబు వ్రాయ ప్రార్థితులు. త్వర కుడు. ఇతరులకు, ప్రతి ఒకటికి రు 0-0-0 పోస్టు ఖర్చులు ప్రత్యేకముగా కొనువారే రించవలయును. ఈగ్రంథము అందరికి ఉపయోగముగా నుండునటుల, క్లుప్తముగా, మంచికా గతముప బన ముద్రించబడినది. బాలికలకుగూడ ఉపయోగ పడునటుల నాటకాంతమున, పాటలు గలవు. ఈ నాటకమువలన పాతివ్రత్యము, సత్యము చక్కగా తెలియుచున్నది. కాన అందరు చదివి ఆనందించవలసినదని, నాకోరిక. ఖరీదునకుగూడ నావద్ద దొరకును, ప్రతి వారును తోచిన రీతిని, ధర్మము చేసికొని, ఇహపర సౌఖ్యములను సంపాదించుటకుగాను, నాటకా- తరమున చెన్నపురి ఆంధ్రవిద్యానిధి, ఏలూరు గోసంరక్షణ సమితి, హిందూ యువజన సంఘ గ్రంథాలయము, అన్న వస్త్రవైద్యవిద్యా దానసమాజముల ప్రకటనలు తెలుపబడినవి. దయయుంచి ఎంతస్వల్ప సొమ్ము అయినను, ఆయా కార్యదర్శుల పేర పంపినచో, సంతోషపూర్వ కముగా స్వీకరించెదరు. ప్రతిగ్రామమున, ధర్మకార్యములగు, గ్రంథాలయములు, సమాజములు ఏవి, స్థాపన చేసి పుణ్యము కట్టుకొనుడు అని హెచ్చరించుచున్నాను. రునామా:——మద్దుల రామయ్యగారి కుమార్డు వేంకట చిన్న రాజు శ్రేష్ఠి, వర్తకులు, జిల్లా.