ఆర్యసమాజమతము తద్విమర్శనము
కోకో ప్రతిధ్వనుల్ కూడఁగాఁ జొచ్చె
ఆనందనూరకం బదిగాన నీకుఁ
గష్టముల్ పాసెడు . కాలంబు వచ్చె,
వాసంతసంపత్తి • వర్షిల్లునింక
నీ భాలతిలకముల్
నేర్పు గాంచెదరు,
కోమలగంన లై . కొమరొప్పఁ గలరు,
పగవకుమమ్మరో • వగవకుమమ్మ,
ప్రజల స్వాతంత్య్ర సౌ భాగ్యంబు నిల్ప సల్ప దేశముల "మ . ర్యాద గాపాడ న్యాయధర్మము స్థాపనంబు గావింపఁ గంకణంబునుగట్టి . కడుపు (బూని, సంగ్రామవహ్ని నిస్సందేహముగను ద్రొక్కి ఛైర్యంబుతో ఁ * జక్కాడుచున్న సార్థినోత్తములు నీ భావి సౌఖ్యంబు నీదు స్వాతంత్ర్యంబు నీదు మర్యాద గా పాడఁబోయదరు. న్యాయైక బుద్ధి ఁ అడుగకయున్నచో • నమ్మయుం బెట్ట దడిగినంత నొసంగ ననుతాను గాన నప్పుడప్పుడు కోపమందుచుం డెదరు కృపలేక కాదన్ము . కృత్రిమంబదియం. ఈకోపవహ్నికి . నీతా పవహ్ని కనుమంత భయమంద నేటికోయమ వగవకు తల్లిరో యమ్మ. వగవకుమమ్మ.. i } t “హాలండు" దేశంబు నందు జన్మించి యాంగ్లేయ దేశంబు నందుఁ జెంపొంది శ్వేతవక్త్రులుగల్గు . సీమలందెల్ల నల్లిబిల్లి నల్లి వ్యాపించినట్టి స్వాతంత్య్ర మల్లికా సారభ్యలక్ష్మి నీ పాదములయొద్ద నిలిచియుండంగ వద్దని వారేల • పలుకుదురమ్మ? పలికిన యంత నే • వ్యర్ధమైచను వెళి నిన్న ఁగన్నులుమూసి నిదురించియున్న యమ్మలక్కలు గేడు హాయిహాయనుచు తల లెత్తికొనినిల్వఁ పావనంబులలోనఁ
- దగియుందు రేని
దైవతంబుల కెల్ల దైవతంబగుచు వర్ధిల్లు నీపాద . పద్మంబు నెవఁడు తాళ్లతో ఁ గట్టంగఁ దలపోయునమ్మ తలపోయుఁచో, వాని తలఁ పెవ్వఁ డైఁని లక్ష్య పెట్టు నె? యశో 9 లాభంబుకోరి భయమున నయమున బంధనంబులను దెంపి వేయఁగఁగోరి • తెంపొందుఁ గాని - వగ పేలనమ్మరో, వగ పేలనీకు, వ, వరుమాలెల్లి • వగవకుమమ్మ. хх
__మండపాక పార్వతీశ్వరశాస్త్రి.
ఆర్యసమాజ మతము - తద్విమర్శము.
మన భరతఖండమునందు ఎన్నియో మతములు జా తులు, గెలవు. ఈమతములను వైదికములు అవైదికము ఈ లని స్థూలదృష్టితో మనము విభజించి చెప్పవచ్చును. అన గా వేదము - ధర్మశాస్త్రములు - వీనిని ప్రమాణములుగ గ్ర · హించు మతములు వైదికములనియు, శ్రుతిస్మృతులను ప్రమాణముగ నంగీకరింపని మతములు అవైదికములనియు తాత్పర్యము. ప్రప్రధమమున మన భరతఖండమునందు సాంఖ్య మతము అవైదికము పొడనూ పెను. పిదప క్రమక్రమముగ బౌద్ధ చార్వాక జై నాదిమతములు, తరువాత మహమ్మదీయ క్రీ స్తుమతములు, లేదవాంతర భేదములగు బ్రహ్మసమాజాది నుతములు వ్యాపించుచున్నవి. ఇవన్నియు కొంచే మెచ్చు తక్కువగ ప్రత్యక్షముగనో పరోక్షముగనో మన వేదము లను దూషించు మతములే. కావున ఇయ్యవి అవైదికము