Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనవేముని ఉప్పుగల్లు శాసనము

(2) నీదర్శనంబునె నేఁగోరుచుంటి నీ గానవృష్టి నే నేఁగోరుచుంటి

నాసామి రావయ్య • నన్నుద్ధరింప తనువుకు ఱచి యింటి చూచుచునుండంగఁ తలుపులు తెఱచి నేఁదొంగితొంగి జూపోపలేక నీ రాకఁ గాంక్షించి 1 తమ చెద్దములనైనఁ దలఁపంగఁబోక గాలిసోకిన దేమొ గానియెఱుంXC దగుదుమంచును దమ తిలలూచికొంచు సరివాడలోని నా సవతులందరును పకపకనవ్వి ఈప్పటికి నేఁదెలిసి వలపులమాట! యె* వ్వారలమూట నాతల నే పుట్టె నా యనుకొంటి పరిభవమిది గాదు . ప్రాణేశనాకు ననుఁగృపఁజూ (జూచిన నాఁడె వారలకు బరిభవమగుఁగాక - పంకంబుదీర నాసామి రావయ్య • నన్నుద్ధరింప: పన్నీటికలయంపి . పైపయిఁజల్లి మునుకొనిపుప్పొడి . ముగ్గులు పెట్టి చిగురుతోరణముల • సిద్ధంబు చేసి యత్తరుదినుసుల నాయ త్తపఱిచి పలుచని రేకుల • పానుపమర్చి యెల్లపనుల్ దీర్చి హృదయేశ నీదు చరణసం సేవకై . సంసిద్ధ నైతి ४ నాదరంబునదాస్య · మంగీకరించి యలయికఁదీర్చుకో . నైనరావయ్య ! సమధిక గణసాంద్ర ! • షట్పద చంద్ర! వేంకట పార్వతీశ్వర కవులు.

అనవేముని ఉప్పుగల్లు శాసనము

శాసనస్వరూపము—ఇది మూఁడంగుళములని వెడ ల్పు. పదియంగుళములనర పొడుగుఁగల రాగి రేకులు నాల్గింటిపై రెండు వైపుల వ్రాయఁబడినది. నాల్గు రేకు లకొక రంధ్రము చేయఁబడి యందొక వలయము వేయఁ బడినది. వలయాగ్రముననున్న ప్రతిమ గుఱుతింప వీలు కానంతగ నరిగిపోయినది. ఈ శాసనము కృష్ణాజిల్లా మంతెనలో భూమి త్రవ్వుచుండ నేలలోఁ దొరకినది. శాసనభాష——శాసనమంతయు శోకములతోఁ గూ డియున్నది. గ్రామపు హద్దులు మాత్రము తెలుఁగు భా మగను మిగిలిన గ్రంధమంతయు సంస్కృతముగనున్నది. లిపి యనితల్లి కలువచేరు శాసనము లిపికంటె నించుక మోటుగ నున్నది. పూర్ణానుస్వారము పూర్వమందుఁ గల వర్ణములకు ద్విత్వము కలదు. ద వర్ణము డి వర్ణము Xను, ధ వర్ణము ద వర్ణముగను వ్రాయబడియున్నది. ఈ యను వర్ణము "ర" అని వ్రాయఁబడినది. గుడికి దీర్ఘము, ఏత్వము ఓత్వములకుఁ బొల్లులు లేవు. వ వత్తు ప వత్తువలె నున్నది. భ ఛ ధ లోనగు వర్ణములకు నొ త్తులు లేవు. వలపలగిలక రేఫ వత్తునకు మాఱు వాడఁబ డినది. ట వర్ణము తలకట్టులేని డ వర్ణముగ నొత్తు పైనిఁ గలిగియున్నది. ప్రతాపరుద్రుని నాఁటి శాసన లిపియు నీలిపియు సమానముగ నున్నది. హద్దులలోనున్న వెలం గపదము వృక్షవాచక మె యైన యెడ నర్ధానుస్వారము చింత్యము. పుట్టియనునది దేవళమునకుఁ బర్యాయపదము గనున్నది. ఇది గ్రంథస్థరుగు నర్థమని తోఁడదు. “ తె గువుమో ఎ” ఆను పదమునందలి “మో పెశబ్దమున కర్థము తెలియరాదు. శ్రీనాధకృతమగు పిరంగిపుర శిలాశాసన ములోఁ బ్రకృతశాసములోని రెండు ధ్యానశ్లోకములు కానవచ్చుచున్న వి. " జ శాసనచరిత్రాంశము- శూద్రవంశము (చతుర్థవంశము) పవిత్రమైనది. అందుఁ 'కాలక్రమమున బ్రోలరాజు నించెను, ఆయనకు, అహోబిలమునకు శ్రీశైలమునకు సోపానములు నిర్మించిన వాఁడును- వీర నారాయణ ఓ 35 దాంకితుఁడును- కుండి, కృష్ణా, గోదావరీ తరంగణులకు భయతటముల బ్రాహ్మణుల కగ్రహారము లొసంగినవాఁ ለ