Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాల్గవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ


ఉ. ఆరయక ట్టె తెచ్చికొని నట్టి యజీర్ణము మాన్పికోఁగఁ బొ ర్గూరికి నేగి కృష్ణ కవి యున్నె డనక్కట! యాతఁడెంతయుం గూరుచు బిడ్డలందుఁ గడ గొట్టు, లవుండొక విద్దెమేనియుక్ నేరనివాఁడు దేలకుఁ జ వెంగనరా" డని వా వార్త వచ్చుడు౯. చ. తనదు నజీర్తి హేతువున దగ్గఱనుండమి సంభవిం చెఁ; గా వున లవుఁడట్లు దూరమయి పోయెనటంచు విచారసాగర క మ్మునఁబడి, రామ కృష్ణ కవి పుంగవుఁ డంతట నా ప్తకోటి పం పున మురమళ్ల చెంతఁ గల పోలవరమ్మున కేగి, యచ్చట. సీ. గంగాఫలమ్ముఁ జె.

  • న్నంగి మున్నగువాని

నాఁటించి కొబ్బరి • తోఁటఁదెంచె బంగానపల్లి గో . వా యనంగఁ బ్రశస్త ములనంటు మామిళ్లఁ * బ్రోదిచేసెఁ దిరుపతివేంక టే . శ్వరుల దేవీ భాగ వతమునందొక్క ప • ర్వంబుఁ గూర్చె మధునాపంతుల వంశ మణి సత్యనారాయ ణాదుల కార్య వైద్యంబుఁగఱపె గీ. గణుతి కెక్కిన పండితాగ్రణులను గివి పుంగవులను నారోగ్యము పొందఁజేసి తాతతండ్రులకన్న వి • ఖ్యాతిఁ గాంచె రమ్యగుణవూర్తి యాకుండి . గామమూర్తి. క. ఆకర్ణ నీయగుణుఁ డ య్యకుండ్యన్వయుని కరుణ. నారోగ్య జేకొనుచు మానసవ్యధం బోకడ పెట్టుకొను తెరువు పుట్టకయునికిక్. సీ, కముఁజుపిట్టయుఁబోలెఁ గగిరి మనోహర మ్ముగ' 'నెలుంగించెడు • ముద్దుపట్టి తాతయాలాగు పో ! దము రమ్మనుచుఁ బిల్వఁ జేతులందిచ్చెడు . చిన్ని పాప చల్లారునందాఁక సైప "క్యాఆ యని సొంటియు క్కెఱదిను చంటిబిడ్డ తల్లిపాల్కుశుఁ డెచ్చు . ద్రావ సైగణఁదాను గొన్న పాలును గ్రోలు . కొడుకు ఁగుఱ్ఱ గీ. చక్కనగువాఁడు పచ్చని • చాయవాఁడు మెత్తనగువాఁడు నిడుపాఁటి మేనివాఁడు వాలు కన్నులు గలిగిన వాఁడు లవ కు మారుఁడూరక పోవు నే పేరులేక, క. అని వగచి యజీర్ణద్యా పన మను లవ కావ్యమును బ్ర పంచంబగ్గిం చిన లవ కుమారు పేరుగ నొ సరిచియూఱట వహిం చెనొక్క విధముX౯. ఇది శ్రీపీఠికాపుర సంస్థాన విద్వత్కవులగు రానుకృష్ణులచే రచింపఁబడిన లవ కావ్యము.

నాల్గవ ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ

బారువ - గంజాంజిల్లా

౧౯౧౭ సం॥ మేనె X-వ తేదీనాడు మధ్యాహ్నము రయిలు మీద ఈ సభకు అగ్రాసనాధిపతులగు భూపతిరాజు వేంకట పతిరాజు గారును, వివిధజిల్లాల నుండి 100 మంది ప్రతినిధులును విచ్చేసిరి. వారిని బహుకరించుటకు ఏ. పి. పాత్రో గారును ఐచ్చిక సేవకులును సన్మాన సంఘ కార్యదర్శులును రైలుస్టేషను కడకుపోయి, ఉపాహార విందులతో సేదదేర్చి, బారువకు తోడ్కొనివచ్చిరి. గ్రామస్థులును సన్మాన సంఘమువారును ఈమహాజనులకు ఎదురువచ్చి తూర్యారావములు చెలంగ, కర్పూరహారతులివ్వటిల్ల, వ్యగ్రోత్సాహ పూరితములగు వందేమాతిరాది ధ్వనులతో జాతీయగీతములు చెలరేగి, తండోపతిండములుగ జనులు