Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

141

2) బియ్యపుగుట్టు - బీదసాదల ఆయువుపట్టు (శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు) 1 హిందూ దేశములో వింధ్యపర్వతములకు ఉత్తరముననుండు జాతులన్నియు హెచ్చుగా హెచ్చుగా గోధుమలను, కొద్దిగా వరిబియ్యమును తిందురు. వింధ్యకు దక్షిణమున నున్నను, మహారాష్ట్రులు ఉత్తరజాతులనే అనుసరించెదరు. వారుగాక తక్కిన దక్షిణాపథు లందరును, అనగా, కర్ణా టక, కేరళ, తమిళ, ఆంధ్ర దేశీయులు వరిబియ్య మునే అత్యధికముగా వాడుదురు. సుమారు 40 సంవత్సరముల పూర్వము మన దేశములో వడ్లమరలుగాని, బియ్యపు మరలు గాని ఏర్పడ లేదు. అందరును దంపుడు బియ్యమునే వాడు ణ చుండూరి. కొందరు తామే దంచుకొనిరి. మరి కొందరుదంపించుకొనిరి. హిందూ దేశము అంత టిలో4 కోట్ల 88 లక్షల ఎకరములభూమి నీటితో సాగగుచున్నది అందులో 1 కోటి 86 లక్షల ఎకరములు వరిపైరు వేయుచున్నారు. సగటున ఎకరమునకు 12 బస్తాలు పండిన ఎడల, 22 కోట్ల 34 లక్షల బస్తాలు వద్దు తయారగును. 2 మను 1 ష్యులు 1 బస్తా దంచెదరు. కాన 44 కోట్ల 68 లక్షల జనమునకు 1 రోజుపని కలుగును. ఏడాదిపొడుగువ పనిచేసిన ఎడల 12 లక్షలకు పనికలుగును. 60 రోజులు సెలవులు వదలిన చో 15 లక్షలకు పనికలుగును. 2 హిందూ దేశములో ఇప్పుడు అన్నిరకముల పనిచేయుచున్న యంత్రశాలలు షుమారు 8 వేలు; వాసిలో పనిచేయువారిసంఖ్య షుమారు 14 లక్షలు- భారతీయులందరును దంపుడు బియ్య ముతినే ఎడల 8 వేల యంత్రశాలలలో పని చేయు జనముకంటె హెచ్చుమందికి పనిగలుగును. 3 ఈ 8 వేల యంత్రశాలలలోను బియ్యమును చేయుటకు ప్రత్యేకమ చేయుటకు ప్రత్యేకముగా మరలు కలవు. పండిన వండ్ల నన్నిటిని మరలో వేసినను 2500 మరలు కావలసివచ్చును. మర 1 కి 40 మంది కూలీలు లెక్క వేసినను 1 లక్ష జనమునకు మాత్రమే బియ్యపు మరలు పనిచూప గలుగును. కాబట్టి ఈ మరలవల్ల 14 లక్షల జనమునకు జీవనోపాధి నశించును. కావల పెట్టుబడి కావలసి వచ్చును. ఒక జట్టుకు 4 బియ్యపు మరలకు 7 కోట్ల రూపాయలు సిన దంపుడు సామాను లన్నియు, రెండు రోకళ్లు 1 జల్లెడ, 1 చేట, 1 కుంది, 1 రాయి, వీటి ఖరీ దు 3 రూపాయలకు మించదు. 15లక్షల జనము కొత్తగా పరికరములన్ని సంపాదించినను 45 లక్షు మించిన మూలధనము అక్కర లేదు. దొరుకునవి. బియ్యపు మరలకు కావలసిన యం మరియు ఈపనిముట్లన్నియు మన దేశములో త్రములు విదేశములనుండి దిగుమతి కావలసి యున్నవి. పై దెల్పిన 7 కోట్లమీద చౌక వడ్డీ చూచుకొన్నను అనగా, 0-8-0 చొప్పున చూచి నను 45 లక్షలకూపాయలగును. మరలమీద పెట వలసిన 77 కోట్లను నిలవయుంచుకొని వడ్డీని మాత్రము వాడినచో పండిన వడ్లన్నియు దం పించ వచ్చును. 5 మరలలో కనీసము రోజుకు 10గంటలు పనిచేతుకు. ఇద్దరు మనుష్యులు 10 గంటలలో 2 బస్తాలవడ్లు దంచుదురు. కనీసము 14 బస్తా దంచగలరు. 1 బస్తా వడ్లకు 0-6-0 చొప్పున ఒక్కొక్కరు 0-4–6 సంపాదించగలరు. బియ్యపు