Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

137

ఎస్. ఎస్. ఎల్. సి. పాఠ్యగ్రంథ విమర్శ (చిత్ర గుప్తుడు) చాలా ఈ సంవత్సరము (1936 - 37) స్కూలు ఫైనలు పరీ క్షకు నిర్ణీతమైన తెలుగు పాఠ్య గ్రంధమును గురించి విస్తారమగు విమర్శ జరుగుచున్నది. ఇందులోని టిప్పణ భాగమును కర్ణపర్వమును తొలగించవలసినదని మద్రాసు ‘గద్యపద్యాదుల క ర్ణాదులని రెండాదులు చేర్చి ఇంగ్లీషు పద్యమును భాషాంతరీక రించిన గాని తెమల్చలేని మహాపం డితులు మరి యేమి చేయగల రందురేమో? విశ్వకళా పరిషత్తు లేమి చేయుచున్నవి? ఎస్. ఎస్. ఎల్ సీ. టీచర్సు గిల్డ్లు తెలుగుశాఖవారు ఆగస్టు 6 వ తేదీని తీర్మా రేమి చేయుచున్నది? ఈ పాఠ్యగ్రంధము. ఆంధ్ర, మద్రాసు, ఈ రెండు సర్వకళాపరిషత్తులును మెట్రిక్యులేషను పరీక్షకుగాను నియ మించినవి. కావున దీనికి రెండు సర్వకళాపరిషత్తుల వారును ఎస్. ఎస్. ఎల్. సి. బోర్డువారును ఇందరును ఉత్తర వాదులు. నేటి యీమాటను వివరించుటకు ముం దొక సంగతి చెప్పదగియున్నది. విద్యాలయములలో అద్యంతము నియ మితమగుచుండు పఠనీయ మగ్రి కంతటికిని పాఠశాలల లోను కళాశాలలలోను బోధకులుగానుండువారే నిర్ణేతలై ఒయటిపండితుల కేరికీని• ప్రవేశమే లేకపోవుట సంభవించి యున్నది. ఇందులో గుణము లేదనరాదు. కాని దోషము మాత్రము తప్పదు. మనదేశములో ప్రభుత్వపుటో డి విద్యావిష యము లందున కలదు గ్రంథాలయములం దుంచ దగిన గ్రంథములు తమ నౌకరు ఒప్పుకొనిన నేగాని తాము గ్రాంటులిచ్చుట లేదని నిర్ణయించు ప్రభుత్వము విద్యాల యములగ ంథనిర్ణయమున నెంత తన పలుకుబడిని వినియో గించునో చెప్పనక్కరలేదు. అట్టి సందర్భమునందు ఎల్ల కాలము సర్కారుదయమీద ఆధారపడు జీతములు కై కొనుచు వారినౌకరుల తనిఖీలకు లోనైన ఉపాధ్యాయులు ఎంతవారైనను స్వతంత్య్రులుగా నుందురునుమాట పొసగదు. కాబట్టి యీ సంస్థలలో కొంతమట్టుకు బయటి స్వతం త్ప్రులకు ప్రవేళ మేర్పరచనిచో పాఠ్యగ్రంథ విమర్శవలన నెక్కువ ఫల ముండబోదు. మన పాఠ్యగ్రంధ నిర్ణయమున మనకు కలిగిన పార ఆంత్ర్యము నేడు విమర్శలో నుండునట్టి గ్రంథము యొక్క అట్టమీద నే కన్పించును. లోపలి ముఖపత్రమును దీనికి సాక్ష్యమే. ముద్రలో నుంచి తుడిచివేయుటకు రాని 'ఆంధ్ర విశ్వకళాపరిషత్తను తెలుగక్షరములు తప్ప తక్కినదంత యును ఇంగ్లీషు భాషలో లిఖితము, విషయసూచిక ప్రక్కన 'కంటెంట్సు' గద్యపద్యాదుల కర్ణాదులకు పైన “ఆన్నో టేషను ఇంగ్లీషులో తప్పినవి కావు, టిప్పణి' యని తోచక 3 ఇక విమర్శయం దుండు అసలు గ్రంథము 138 పేజీల పెద్దక్క రమ లయచ్చు. టీక 125 పేజీల చిన్న క్కరముల యచ్చు. పెద్దక్క రముల లెక్క వేసినయెడల నిది 187 పేజీలగును, పాపము స్కూలు ఫైనలు పరీ క్షార్థుల కీ సర్వమును పరీక్షార్థము చదువదగినదే. కాబట్టి జరుగవలసిన మొదటి కార్యము, టిప్పణి పఠనీయ భాగము కాదని నిర్ణయించుట. ఇది జరిగెనేని పాఠము చెప్పు పండి తులకు కొంత స్వాతంత్ర్యము కలుగును. తాముటిప్పణిని ప్రతి ఫలించుబోధ కావించవలెననెడిశృంఖలమునుండి తప్పించు కొంటిమని వారు సంతసింతురు. 'టిప్పణి'యు మాదిరి కొత పరీక్షా పత్రమ లు ప్రత్యుత్తరములతో గూడ సమగ్ర ముగా నుండునట్లు వ్రాయక కొంత బోధకులు విద్యార్థులు స్వతంత్రముగా ఆలోచించుకొనుటకు అవ కాశ ముండునట్లు వ్రాయించుట తరువాతిపని. ఇప్పటి యీ గ్రంథమునకు టిప్పణి వారిసిన పండితు లెవ్వరో కాని వీరు ఆసమర్థులు మాత్రము కారు. అతిసమ ర్థులు. ముఖపత్రము వ్రాయించిన పండితులు ఇంగ్లీషున కెంతదాసులోటిప్పణివ్రాసిన ఈ సమర్థపండితులు సంస్కృత మున కంతటిదాసులు. వీరికి, తెలుంగు బాసకు స్వరాజ్యము ప్రతిపాదించు ధోరణియే లేదు. ఏకర్ణ పర్వమును తొ సి పుచ్చవలసినదని నే డాందోళనకలిగినదో ఆకర్ణపర్వమునకు టిప్పణి యారంభించుచు ఈ పండితుడు శ్రీ శతఘంటము వేంకటరంగశాస్త్రి గారి కులనామ గోత్రములను జెప్పు టకు స్వవచనములు చాలవని ఆశాస్త్రులవారి సంస్కృత జటిలదీర్ఘ సమాసభాష నెరపు దెచ్చికొనిరి. చూడుడు. “ఆయన నియోగిశాఖాబ్రాహ్మణుఁడు;” “సంస్కృ తాంధ్రభాషాక విత్వచమత్కార పరితోషిత బుధస్తోమ సీతారామక సీతా రామక విల లామపుత్రుఁడు” “సకలశాస్త్ర నిరంకుళ సాండితీధుర్య లక్ష్మీనరసింహ సుధీవర్య సచ్చాత్రుఁడు” "శ్రీ కాళహస్తి నగరాధినాథ శ్రీ మద్దామర కుమారార్క మహీపాల కరుణాపురస్సర ఒహుమాన పాత్ర ఁడు.”