Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 118 గ్ర ం థా ల య స ౦థాలయ సర్వస్వము . కుడును, ఉత్సవంతుడును, మా మిత్రులునగు శ్రీయుత ఝు బాబురావు గారి ప్రియపుత్రుడునగు సుబ్బారావు గారు “జండా” యనుమాసపత్రిక ప్రతిసంచిక చేతితో వ్రాసి గ్రంథాలయమున నుంచుచున్నారు. దీని యుగాది సంచిక చిత్రమయ జగత్తుగా చిత్రింపబడియున్నది. దీనియందున్న చిత్రములు చేతితో వ్రాయబడియున్నవి. ఈ చిత్రలే ఖనము మమ్ముల ముగ్గులను గావించినది. పిన్న వయస్సులో న్న యీ యువకుని కొనియాడుటకు బదులు చిరంజీవిగా ౦డుగాక యని ఆశీర్వదించుచున్నాము. శ్రీవాణీ విజ్ఞాననిలయము, ధూళిపూడి. 6-5-36 రాత్రి గం 77 లు ఈ నిలయము కమిటీ పాలన క్రింద నడుపబడుచున్నది. పురవాసులు ఈ నిలయమునకు చాలినంత సహాయము సియుండినయెడల యీనిలయమింకను అభివృద్ధికి రాగల కాని మా యాళయము. శ్రీ పట్టాభిరామ గ్రంధాలయము• పమిడిమ రు 80% 7-5--36 ఉ గం 8 లు. ధూళిపూడికి గ్రంథాలయము 2 మైళ్ళ దూరములో గున్నది. ఈ నిలయము గ్రామమయువకుల చే స్థాపింపబడి యున్నది. ఈ వత్సరమే స్థాపింపఁ డియుండుట చేత కాలినన్ని గ్రంధములు సేకరించి' భాండాగారమున నింప కకపోయిరి. 1, 2 పత్రికలు వచ్చుచున్నవి. విరివిగ పుస్త ములు సేకరించుటకు ప్రయత్నములు చేయుచున్నారు. చిరకాలములో నే ఈ గ్రంథాలయము అత్యున్నత స్థితి దగలదని మా యాశయము. శ్రీ రాజగోపాల పుస్తక భాండాగారము పల్లె కోన 7-5-36 ఉ గం 9-10 ని. పమిడిమర్రుకు గ్రంథాలయము 2 మైళ్ళదూరములో న్నది. ఈ నిలయము ప్రస్తుతము శ్రీయుత కంఠంనేని క్ష్మయ్య గారి యింటియందున్నది. నిలయము పని చేయుట iదు. ఇందును గూర్చి గ్రామవాసులతో ముచ్చటించి మి. తిరిగి ఈ నిలయమును పునరుద్ధరించుటకు వాగ్దత్త చ్చియుండిరి. 2, 3 వారములలో నిలయము పునరుద్ధ పడవచ్చును. b9 శ్రీకృష్ణపు స్తక భాండాగారము, కారుమూరు. 7-5.36 సా॥ గం 3 లు. తగి పల్లెకోనకు ఒక మైలుదూరములో నున్న యీ గ్రంథా లయమును జూచితిమి. నిలయము- కమిటీ పరిపాలనములో నున్న ప్పటికి యువకుడగు శ్రీయుత మంగళగిరి కృష్ణ మూర్తి గారు దీనిని నడపుచున్నారు. గ్రామవాసులు నంత సహాయము చేయుట లేదు. దీని అధ్యక్ష కార్యద ర్భులు ఏ మాత్రము శ్రద్ధతీసుకొనినట్లు కనబడలేదు. కార్యదర్శి “నన్ను నామకా యెంచారు” అని చెప్పుటలో నెందుకు నియమించినారో మాకర్థము కాలేదు. గ్రంథాలయము నడచుచున్నను తృప్తికరముగ లేదు. తగు అభివృద్ధి చేసెదరు గాక వారి మొత్తముమీద కోరుచున్నాము. య శ్రీ జానకిరామ గ్రంథాలయము, వెల్లటూరు. 7-5-36 సా గం 5 లు కారుమూరుకు 4 మైళ్ళదూరములోనున్న యీ గ్రంథా లయమును తిలకించుటకువెళ్లితిమి. ఈ నిలయమునునడుపు చున్న శ్రీయుత పమిడిముక్కుల శివరామయ్యగారు గ్రామాంతర మేగుట చే గ్రంథాలయమును దర్శించలేక పోతిమి. గ్రంథాలయమును మూసియుంచుట కరము. శివరామయ్యగారు తగు శ్రద్ధ తీసుకొని యీ నిల యాభివృద్ధికి తోడ్పడుదురని నమ్ముచున్నాము. 30 చౌదరీగ్రంథాలయము, వెల్లటూరు. 7-5-36 - సా॥ గం॥ 5-15 లు విచార ఈ గ్రంథాలయ కార్యనిర్వాహకులలో నొకరును, గ్రంథాలయమును కొంతకాలము నడపినవారును నగు శ్రీయుత మోటూరి అంకినీడు గారితో గలసి గ్రంథాల యమును తిరిగి పునరుద్ధరింపవలసినదిగా కోరిటామి. ఈ గ్రంథాలయము ప్రస్తుతము మూయబడియుండెను. తిరిగి దీని పునరుద్ధణ నిమిత్తము ప్రయత్నము చేసెదమనియు, పునరుద్ధణనిమిత్తము గ్రామములోనున్న మూడు గ్రంథాలయములు వక గ్రంథా లయము గా మార్చిన బాగుండుననియు వారు చెప్పిరి. ఇది సంతోషవిషయమే. అందుకు ప్రయత్నములు మేముకూడ చేసెదమనియు, ఎటులైనను గ్రంథాలయావశ్యకత ప్రజలకు బోధపడునట్లు చేయుటయే మాయాశయమనియు గ్రంథా లయమునుగూర్చి శద్ధతీసుకొనవలసిన దనియు రోరితిమి.