104
- 90
ంథాలయ సర్వస్వ ము . 30-12-19 భీమవరం ఈ రోజున వుదయమున నే శ్రీ డిష్టీక లెక్టరు జయంతి రామమూర్తిపంతులు గారి దరి శనం చేయడమైనది. వారు చదివిన ఉత్కు-ృషజ్ఞానోప దేశము చేసే సంస్కృత శ్లోకములు వినినప్పటినుండియు వారి విజ్ఞానమును, విశాల స్వభావమును, దేశరక్షణ తత్పర త్వమును వెల్లడించుచు కొనియాడతగియున్నవి. వీరు తాలూకా, జిల్లా బోర్డుల సభ్యులుగాను తా త్కాలికాధ్యక్షులుగాను యెన్నుకొనబడడం మాకొల్లే టూళ్ళకు వరప్రసాదం. అన్ని విషయములలోను వెనుక బడి కొల్లేటిగొ డ్లనిపించుకొన్న మాచుట్టుపక్కల గ్రామము లన్నియు నేడు వీరు ప్రసాదించిన తటాకములు, బడిభవన ములు, కాలువవంతెనలు, రోడ్లతోడను కలకలలాడు చున్నవి. మరియొక సంవత్సరము ముందుకు సాగిపో దము. 14-2-1920 ఈ రాత్రి అకువీడు గ్రంథాలయపున సాపన చేయించుటకు వెళడమయినది. 15 నున అక్కడ శ్రీ లక్ష్మణస్వామిగారితోను నందుల సుబ్బరాయణర్మగారి తోను మాట్లాడి వాగ్దానముపొంది భీమవరమునకు వెళ్లి యుంటిని. 15-2.1920 భీమవరంలో నన్నయ భట్టారక గ్రంథా లయ సంవత్సరోత్సవమునకు వెళ్లి అచ్చటి నుండి సూరి వెం కట నరిశింహ్వశాస్త్రి గారు, అయ్యుంకి వెంకటరమణయ్య గారు, · మంగిపూడి పురుషోత్తమశర్మగారు, కేశవాచారి గారు, భమిడిపాటి సూర్యనారాయణ గారు నేను కలిశి కుముదవల్లి వెళ్ళి అక్కడ గ్రంథాలయము చూచి శ్రీ తిరు పతిరాజు గారినికూడా వెంటబెట్టుకొని 4 గంటలకు ఆకు వీడు వెళ్లడమైనది. సాయంత్రం 6 గంటలకు వెంకట రమణయ్య గారి ఆధిపత్యముక్రింద సభ చేసి నేను గ్రంథా లయములనుగూర్చి మాట్లాడి గ్రంథాలయ పునరుద్ధరణ చేయించడమైనది, రాత్రి 11 గంటలకు వచ్చి 12 గం॥లకు ఉండివచ్చి నడుంపల్లి వెంకట సుబ్బా రాయుడు గారింటిలో పరుండడమైనది. 19-12-1920 ఉండి ఈ రోజున వుండి లో వుండి సాయంత్రం 5 గంటలకు స్కూలులో వెంకటరమణయ్య గారీ ఆధిపత్యము క్రింద సభ చేసిన నౌరోజి గ్రంధాలయపున రుద్దారణావశ్యక తనుగురించియు, గ్రంథాలయలాభములను నేను మాటాడి దేవాలయము ముందువున్న పెంకుటిచావడిలో పునరుద్ధరణ చేయించి రాత్రి బయల్దేరి తెల్లవారుసరికి గణపవరం రావడమైనది. గురించియు 3 22-2-1920 మంచిలి. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసై టీల కృష్ణామండల మహాజన సభ ప్రారంభమై శ్రీరామ 24 చంద్ర రావు పంతులు గారియధ్యక్షు తనుజరిగినది. వీరిర్వురకును ౭ంధుత్వముండుటయేకాక పరస్పర గౌరవాన్వితులై యుం డుట చే నీడని ప్రేమ పాశములతో బంధింపబడియు: ౦డిరి. రామచంద్రరావుగారి కీ ప్రాంతములు కుడి చేయి గానుండి చాల వీరు సహాయ మొనర్చియుండిరి. పంతులు గారు వ్రాసిన చాల యు తరము లింకను రామచంద్రరావుగారు జాగ్రత్త చేసియున్నారని వినికిడి, 16-3-1920 ఆంధ్రనిధికి రు4/లు, ఆంధ్రజాతీక ళా శాలకు రు 4/లు శ్రీ లక్ష్మీనారాయణపోతన గ్రంథాలయ మునకు 4/లు మందలపరు బంగారయ్య గారి సపిండీ `కరణసమయమునకు వెళ్లి ధర్మం చేయించియుంటిని. లక్ష్మీనారాయణగారు ప్రతి సంవత్సరం ఆంధ్రజాతీయ కళాశాలకు సంవత్సరాదిచందా అమితముగా కృషి సల్పి వసూలు చేసి స్వయముగా పెద్దవిరాళము లిచ్చియు ప్రోత్సహించియుండిరి. 23-4-1920 ఈ సాయంత్రం గ్రంధాలయములో ఉపన్యసించడమైనది. బీరువా పోతన గ్రంథాలయము నకు నిడమర్రు “పాపుడు బండిమీద పంపడమైనది. 10 5.20 శ్రీరామచంద్రరావుగారు గ్రంధాలయభవ నను నకు పునాదిరాయి వేయునప్పుడు వుండడమైనది. 11-5-1920 శ్రీరామచంద్రరావు పంతులు గారితో శ్రీవుయ్యూరు యెన్టేటు మేనేజరు గారొసంగిన ఫలహార ములుతీసికొని వయ్యేటికి వేసిన రోడ్డు వారు తెఱచిన తర్వాత పంతులు గారూ నేనూ నన్నయభట్టారక గ్రంధాలయమును చూచి క లెక్టరు గారింటికి వెళ్ళిచూచి బస చేయడమైనది. 16-5 1920 కోపల్లె - ఈ రోజున కోపల్లెలో జరిగిన తాలూకా మహాజనసభకువచ్చి రాత్రివరకు వుండడమైనది. తాలూకా మహాజన గ్రంథాలయసభకు అధ్యక్షుని గాయుండి జరపడమైనది. (వీరి ప్ర్రారంభోపన్యాసాదుల వివరములు లభ్యము కాకపోవుట విచారకరమైన విషయము ) • 20 5 1920 పత్తేపురం రాజపుత్రసమాజంవారి మీటిం గులో సలహాగా జాతీయవిద్య పెంపొందించుట ముఖ్య మనియు రాజపుత్రుల ఐకమత్యము, ధర్మము వగైరాల గూర్చి మాట్లాడడమైనది. 23-5-1920 ఈరోజు మధ్యాహ్నం చానమిల్లి గ్రంధా లయ వార్షికోత్సవమునకు అధ్యక్షునిగా వుండి సభజరిపి రాత్రియింటికి రావడమైనది, ఒక యేడాదిలో వారిమనసులో చిరకాలము నుం డియు పాతుకొని వరిల్లుచున్న మహత్తర సరస్వతీ. సత్ర