అయోమార్గమొకటి ఒకస్థలమునుఁడి వెదలి కొంత దూరమవఱకు ఒకవిధముగా సాగిపోయి, అచ్చటి నుండి రెండు శాఖలుగాఁ చీలి రెండు భిన్నదిశలకుఁబోయిపోయి ఆట నాగిపోవుటయు, శాఖలాగిపోయి నభిన్న అంతిమస్థానము (terminus) లకు నడుమ ఎన్నియో మైళ్ల ఎదవేర్పడటయు మనము చుచుచున్నాము. హింద్వార్యుల నాగరికతము, గ్రీకార్యల నాగరికతయు, ఈవయోమార్గపుగతిని పోలియున్నవి. ఈ రెండు నాగరికతలును ఆరఁభమున నొకస్థలముననే యద్భలించెను; ఒకవిధముగానే వృద్ధి చెందెను. తరువాత నవి భిన్నమార్గముల ననుసరించి పోయిపోయి, తుదకు రెంటికీని ఏమాత్రమను సాధ్యము లేని యవస్థకు వచ్చినవి. ఇట్లేయంతరము పైరెండు తెగలవారి నెలవారి యహరవస్తాదులలో వాటిల్లినట్లే, క్షాత్రయూగంతము నాఁటికి వారి సాధారణ దశయఁదను సంభవించియండుట మనమివ్యాసమునఁ జూడఁగలము.
క్షాత్రయగారఁభమున హింద్వార్యుల రాజ్యాంగస్థితి ఎట్లుండెనని మనము కొంత సూక్ష్మదృష్టితోఁ బరికిఁచితిమేని వారి స్థితియు, గ్రీకారులస్థితియు ఒకటి గానే మనకుఁ గానవచ్చును. గ్రీసుదేశములోవలెనే మనదేశమునఁదను చిన్నచిన్న పట్టణ రాజ్యములు (City states) ఏర్పడియుండెను. వీనిలో నొక్కొక రాజ్యమొక్కొక తెగ[1] వారి పాలనమునకు లోనైయుండెను. ఇట్టి ప్రతి రాజ్యము ఆతెగేవారిలో ప్రముఖుఁడుగా నుండి ఎవరైన రాజు పేరుననొ, ఆరాజ్యమునందలి ముఖ్యపట్టణము పేరుననో పిలువఁబడుచుండెడిది. ఇప్పటికాలపు పెద్ద రాజ్యములను చూచుచున్న మనకు గ్రీసువంటి చిన్నదేశమున నిన్ని స్వతంత్రములగు పట్టణ రాజ్యమలెట్లుందెనోకదాయని యబ్బురముతోచను. మనదేశము గ్రీసుకంటె వైశాల్యమున నెన్నియో రెట్లు పెద్దది కనక ఆకాలమున మనదేశమందుండిన పట్టణ రాజ్యములు గ్రీసు దేశపు వానికంటె విశాలతరములుగానే యు౦డ వచ్చును. అయినను, అంతమాత్రముననవి ఇప్పటికాలపు రాష్టములతో దూగఁదగినవి తలఁపగూడదు. గ్రీసు దేశములో వలెను మనదేశమున నివసించుచుండిన వేర్వేరు తెగలు ఒకవిధమైన దేవతలనే యారాధించుచు, ఒక భాషయొక్క భిన్నశాఖలనె మాట్లాడుడుచుండిరి. ఆచార్యవ్యవహరములందును, మత విశ్వాసములందను వారియఁదు వేషశభేద మందలేదు. వారిలో పరస్పర వివాహములు జరుగుచుండేను. ఇట్లఁడియు రాజ్యాంగ విషయములందు మాత్రము వారు స్వతంత్రలై ఒఁడోరల జయప్పనిశ్చచాగలవారైయుఁడిరి. కనక వారు సర్వదాయుద్ధములు చేయచుండిరి. అయినను వారు పరరాజ్యముల స్వాత్రంత్యమును మాత్రము గౌరవించుచునేయఁడిరి. మనదేశమున నీపద్ధతి క్షాత్రయముగారంభమునకు పూర్వమే మొదలైదాదాపు తధ్యుగాఁతమువఱకు నట్లేయండేను. ఆరంభమున వచ్చిన యార్యుల తెగలు పశ్చిమోత్తర
ద్వారముల ఈదేశముఁ బ్రవేశించి ఇచ్చటి సుఖప్రద ప్రాంతములలో పంజాబునుఁడి కోసల, పిదేహదేశమలవఱకు హిమాలయ పరిసరమలలో నివసించిరి. ఇక రెండవ మరేదెశము నఁబ్రవేశించినవారు తమకంటే పూర్వము వచ్చిన వారిని కదలిఁపక యమునాచేఁ౭లు నదీ తీరములందు మాళవగుజరాతు ప్రాంతములలో నావాసము నేర్పఱచుకొనిరి. ఈవిధముగా లెక్కకుకమించిన తెగలు అనఁగా రాజ్య
- ↑ వైద్యగారు ఈ దేశముమీద అర్యులు దండయాత్రలు రెండుమారలు జరిగివని తలచున్నారు. ఒక్క క్రొత్తదేశమునకు నివసింపబోవువారు రెండుమారలు మాత్రమే పోయియందరిని సాధించట పట్ల మాకు కుదరదు