Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రవీంద్రనాథ ఠాకూరు

• యింపగ నేల ? ఈయబలల భ్రమి నీవునీ వని లాల నీయపుగతుల నమ్మువారిని వగ . కమ్మఁగ నేల? ఈయాడుంబుట్టు . విక్ర నాకు ఁ జాలు పూలదండఁగ నను బుట్టింపవెూయి? తమ్మిపూవుగ నను దయజూడవోయి? కనక చేలముగ న౯ • గరుణింపవెూయి!”

అని తలపో సెడి . యర్ధరాత్రముల విసివి వేసారిన విసమపు నిశల ప్రాణము పైఁ గాంత్న వదలిన వేళ, ప్రేమపైన విర క్తి + ప్రామినయెడల, కిలకిల నవ్వుచు . కేళీ నిరతి రా నందగాడై చెల్వు • చిందెడు వగల


ననుడాయగవచ్చి . నాని ద్ర లేపి నేను పరవశఁ జేయు . నా నాగతుల; తహతహఁదార్చు వి . రహబాధ లెల్ల అప్పు డసత్యము . లని యెంచికొందు. ఎన్ని తిప్పలు పెట్టి యెంత వేచినను ఎడబాయఁ జాల దీ హృదయం బతని పలుభవముల యందు పలు వేసములను ననుగరగించిన నాయకుఁ డితడె, అభిమాన మెడలిన నవమానమయిన, అఖిలలోకమ్ములు . నాడిపోసినను, నాథుని పైనిల్చి . నగ్నంబయిన నాయనురాగము . మాయదె చెలియ!

రవీంద్రనాథ ఠాకూరు

లోక సేవకులలో మహాకవులగ్రగణ్యులు. పూజ్య వేదికయందు వీరి కీప్రధమస్థానమెందు కువచ్చినదో! ఎవరును జెప్ప లేదు. ఎవరిచ్చిరో? ఎందును గానరాదు. కాని కవులీ యగ్రగణ్య మయిన పదవిని చిరంతనముగా నాక్రమించు కొని యేయున్నారు. కాలమువారి కీర్తిని మాపలేక పోయినది. పతనమువారి తేజో దీపము నార్పఁజాలినదికాదు. కారణమేమి? వారి జీవితము లానంద పోషితములగుటయే. కవియానందముతోఁ బుట్టును. ఆనందములోఁ బెరుఁగును. ఆనందముగ బరిణమించును. అతఁడే యానందము. ఆనంద మేయతఁడు. అందు వలననే ప్రకృతియతనికిఁ బూర్ల సాక్షా త్కార మిచ్చుచున్నది. చైతన్యము తన యావద్విలాసములను విప్పి ప్రదర్శించుచు న్నది.

ఆహా! ఈఆనంద పుత్రుల పైఁ బ్రకృతి చైత న్యములకుగల మమతామాధుర్యము ఎం తని వ్రాయగలము? అపారము, అతీతము. చందమామలో నున్న వెన్నెల కవిపలుకుల లో నెఱ్ఱనినిప్పులుగా మారుచున్నది. చెట్టు చివరనున్న చిగురాకులు కవిమాటలతోఁ గలసి మన్మధశరము లయినవి. అట్లని యతఁడనెను. ఔనని ప్రపంచమొప్పి కొని యెను. ఇఁక దీని యాథార్థ్యమును బ్రశ్నిం