Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

308 గ్రంథాలయ సర్వస్వము

యించుటకు సంబంధించిన వగుట చేతను ఈసం ఘములయందు సభ్యతపొందుటవలన ఇట్టి జ్ఞా నముకొంత యలవడకతప్పదు. కావున గ్రం థాలయములు జనుల విద్యను పలువిధముల అభివృద్ధి మెందించుటకు ముఖ్యసాధనములు గా నున్నవి. అందుచే గ్రంథాలయముల నభి ఆంధ్ర దేశ

ఆంధ్రశబ్ద వ్యుత్పత్తి

ఆంధ్రదేశమనఁగా నేమి? అనునది మనము ముందుగావిచారించవలసియున్నది. దీనికి రెండు విధములైన వ్యుత్పత్తులు చెప్పుచున్నారు. (౧) మొట్టమొదట మనుష్యులు నివసింప శక్యముగాని అంధకారమయమైన ప్రదేశ మ గుట చేత, దీనికీ పేరు వచ్చిన దందరు. (అ) ఆంధ్రులు నివసించు ప్రదేశమగుట చేత, దీనికీ పేరు వచ్చినదని కొందఱందురు. ఎల్లలు : ఉ ఉత్కల రాష్ట్రము, తూ బం గాళాఖాతము, ద|| ద్రావిడ కర్ణాట దేశములు, ప॥ కర్ణాట మహారాష్ట్రదేశములు. వి సీరము ౧,02,000 చదరపుమైళ్ళు. ఉత్తరమున గంజాములోని శ్రీకాకుళము నుండి, తూర్పు సముద్రతీరమున చెన్న పట్టణ మునకు ఉత్తరముననుండు ప్రళయ కావేరి వజ్రకుఁ బోయి, ఆటనుండి బెంగుళూరు, అ చ్చటనుండి బళ్లారి, పిమ్మట ఉత్తరముగా హైదరాబాదు, తరువాత నాగ పురమువఱకు గల ప్రదేశము ఆంధ్ర దేశమనఁబడును. అనగా : గంజాము, విశాఖపట్టణము, గో దావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లా లు; చెంగల్పట్టు జిల్లాలో కొంచెము; చిత్తూ వృద్ధి పొందించి దేశమందంతను జ్ఞానదీపము ప్రకాశించునట్లు చేయుట ప్రతి దేశాభిమాస్ యొక్క యు భాషాభిమానియొక్క యు ముఖ్య క ర్త వ్యము.

-సూరి వేంకటనరసింహశాస్త్రి (బి.ఏ.)

చరిత్రాంశములు

రు, అనంతపురము, కడప, కర్నూలు జిల్లాలు; బళ్లారి జిల్లాలో కొంత; నైజాము రాష్ట్రము లో (నల్గొండ, ఓరంగల్లు, ఖమ్నగరము, మహబూబ్ నగరము, మెతుకు, ఎల్లందజిల్లాలు; ఇందూరు, బీడరు జిల్లాలో కొంతభాగము); నా గపురం, గోండ్యా దేశములలో కొంతభాగము ను కలిసి ఆంధ్రదేశమగును.

ప్రాచీనత

ఇప్పటికి 3 వేల యేండ్లక్రిందట రచింపఁ బడినదని పాశ్చాత్య పండితులచేత ఒప్పుకొ నఁబడిన, ఋగ్వేదములోని ఐతరేయ బ్రా హ్మణమునందు ఆంధ్రుల ప్రశంస గలదః. ఆంధ్రదేశమును గుఱించియు, ఆంధ్రులను గురించియు పురాణములలో ప్రశంసగలదు. (ఎ) శ్రీరాముఁడు వచ్చిన దండ కారణ్య ము ఆంధ్రదేశమున కలదు. (9) ఉత్తర రామాయణమున, అగస్త్యుఁ డు శ్రీరామునకుఁ జెప్పిన కొల్లేరు సరస్సు ఆంధ్రదేశమందలి కృష్ణా మండలములో ను న్నది. (3) గోదావరి జిల్లాలోని భద్రాచలమం దలి పర్ణశాలయే పంచవటి. (ర) ఆంధ్ర రాజులు, మగధ రాజ్యమును