Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

308


నాగీతధాత్రి విన్నాణంపు తెక్క గ్రంథాలయ సర్వస్వము పై గూరు చుండ నెప్పటిహాయిగంటి ఎన్నెన్ని గతులొకో చన్నట్లు చనని యి. యెంతపొంకంబొ! చ్ఛా విహారంబు! క్రింద కై మరలి రివ్వు రివ్వున మంచు యవుర! గాంచితిని మ హా చిత్రములను! మనుజునట్లొకకొన్ని * మఱి మృగంబు ఘనకామ రూపులై కనుపించుకొన్ని కనుమూయునంతలో కడు దవ్వులగుచు కనుకటొ యనఁగ మేఘములొప్పెనహహ! కొంత సేపునకులో గోర్కె మీఱఁగ చెంతగాఁ జేరి రా • చికొని పోఁ బోయి మృగశాబ రూపంబు మేనిచామనయు నిగనిగల్ గలిగి మించె డి మబ్బునొడిసి పట్టి గు ప్పెడునీళ్ళు . పట్టినా నహహ. మాప్రయాణపు సంభ్ర • మముపోనె లేదు! మబ్బు నర్హ్యములందు . మదిదీర లేదు! అబ్బురంబుగ దృష్టి కగుపించెనంత • (గుట్ట చెల్లిండ్లును గోపురంబులును) తూర్పుచుక్కల్ల దే • తో తెంచదొడఁగె! నార్పుల్ వినన్వచ్చె . నలకులాయముల కీటకంబులవోలె • కిటకిట ముంచు నాటకుల్ నరులాడు . నాట్యరంగంబు కనుచుండఁగా నెక్క క్షణము లోపల నె కనుగొంటినన్ను నిక్కడ నేలపైన తనువుకు భూమి గుధముసోకె నకట ననుజూచి యనెనిట్లు . నాగీతధాత్రి "నీకృతజ్ఞతఁ జూపి . నెఱిచిరంబుండు!” తటి భాగ్యమీవు కడగాంచ నెవరు తలవంచి “కాంత! యిం కలుగుట " చే నంచు గనుపింపరైరి! యక్కజమంచుచిరము తలఁచి నాకు కృతజ్ఞ . తనుజూపగా, మొ దలు పెట్టితిని లతాంతము తిన్న కతన రాగప్రవాహ నీ . రముఁ ద్రావుకతన నేగిల్లి దాచియుం • చిన పూవుకతన.

పాటిబండ అప్పారావు.

గ్రంథాలయములు- పౌర జీవితము[1]

మన దేశమునందు ప్రజాహితజీవితము తగిన వికాసము జెందియుండ లేదు. దానిని పోషిం చి పెంపొందించుటకు తగిన దోహదములు -దేశమం దుద్భవించలేదు. కేవలము రాజకీయ సంబంధములేని యుద్యమములలో, ఆంధ్రదే శోద్ధారణకై గ్రంథాలయోద్యమము సాయ పడుచున్నటుల మరి యేయుద్యమము సాయ పడుట లేదనిన అతిశయో కి కానేరదు. ఈ యుద్యమమును నడుపుచున్న వారి పట్టుదల, కార్యైకదీక్ష, దేశ సేవానిరతి, స్వార్థ త్యాగ ము నిరుపమానము. దేశ సేవ విషయమై వారు ఆంధ్రుల కెల్ల మార్గదర్శకులై రనుట నిశ్చయము. ప్రతివత్సరమును గ్రంథాలయ సమావేశములను జరుపుటయే గాక, కుగ్రా మములలోగూడ గ్రంథాలయములను స్ధాపిం

చి వత్సరమంతయు నిరంతర కృషి జరవుచు

  1. ఆంగ్లమునందు పబ్లిక్ లైఫ్ అనుదానికి పౌరజీవితము లేక ప్రజాజీవితమని సుప్రసిద్ధులగు వంగమహారాష్ట్రులు వాడుచున్నారు. దానినే మేమిందు గ్రహించితిమి. గ్రం. స. సం.