Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

308 గ్రంథాలయ సర్వస్వము

గలుగఁగల ప్రయోజనమునం దొకవంతు మాత్రిముగ ను న్నవి. గ్రంథాలయంబులు పఠనమందిరంబులు వ్యాయా మ నిలయంబులై కళాక్షేత్రంబులై సేవాసదనంబు లై విద్యాలయంబులై సుందర మందిరంబులై నాటకరంగంబు లై ధర్మసంరక్షణసాధనంబులై విరాజిలునపుడు జాతీయ వికాసంబునకు మహ త్తరంబైన సాధనంబులు కాగలవు.”

శ్రీ పంతులుగారు చెప్పిన ఈ క్రింది వాక్యములను గ్రంథాలయ నిర్వాహకులందరు ను ముఖ్యముగ గమనింపవలెను:-

“గ్రంథాలయములను సాంఘిక జీవన వికాసమున కు దగిన సాధనంబులను జేయుట సరంజసంబైనను, ఉపాహార గృహంబులు గాకుండునటులు గ్రంథాలయ నిర్వాహకులు నియమించుట యవసరము. ఫలహారముల కును విజ్ఞానమునకును మిత్రత్వము దుర్లభము.”

గీతప్రపంచము

గానంపు లెక్కలు గట్టి యా తన్వి పైనన్ను గొంపోయెఁ బరమ సంప్రీతి జెక్కలల్లనచిమ్మి . రివ్వున నేగె నెక్కడికోగాని . యేఁజూడనైతి కనుదోయివాలె తె క్కల గాలి సాగె యా తి చనినాడనట్లే యా • చానతో గూడ దూదిమె త్తలబొత్తి • తో బోలు మబ్బు లై దారు దూరినా మటు చీల్చి కొనుచు ఆనందమార్గమం డటు లేగి తరుణి తానప్లెకాలూని . * తామాయమయ్యె. నేను కన్నులు విప్పి నిలచి చూచితిని: పూదోటలే కాదు పూవులే కాదు నాదప్రవీణ నా . నా శకుంతములు మేదురమకరంద • మిళితో దకములు ఈదులాడెదుతావి స్వేచ్ఛావిహార మై యెడా పెడవీచి . యలరించెనన్ను.

సాయం సమయమయ్యె సాగినడచితిని లావైన మావి నె + ల్ల జుట్టికొన్న తీవె యొక్కరితె న . లిక్కులందున్న వింత బంగరు కాంతి . వింతనీరెల్ల . సొంత పూగిన్నెలోఁ జేర్చి పై జిమ్మె చిమ్మ జక్కి లిగింత చేబోలె బెదరి కొమ్మఁజూడ డనది పక్కున నవ్వియాఁడె.

మేలై నసావాసమే . యంచు డాసి 'చాల ముద్దాల్కు పు ప్పఁబు గిల్లితిని. గాలిచేఁగడలి యొక్క సుమంపు గుత్తి కేళినాకనులఁ జె • క్కిలి ముద్దుగొని వేఱుసంగతులు ఙ . _ప్తికి వచ్చి నవ్వు ఏదైన మఱచిపో . యి వెదకునట్లు యి ఎదైన ప్రతిబింబ మెదగాంచినట్లు తలయె లిచూతు గదా? చెంత మేఘ 90 లలనపూర్ణేందు లీ . లాగతులచేత గిలిగింతవడుచు క్రుం • గియు. స్పర్శసుఖము వెలికుబ్బగా నవ్వి · ప్రేమాబ్ధినుండే.

జోడు శారికలు ఒక చెట్టు గూటిలో నుండి కిచకిచల సుఖ మారగానుండెఁ ఇచ్చోట నాకు లెం . తే వీచుచుఁడ. నచ్చోటను లతాంత మాహ్వాన మొసఁగ