బరోడా మహారాణి.
బొంబాయి రాజధాని యందలి స్త్రీల ఉన్నత విద్యాభివృద్ధి నిమిత్తము విద్యార్థిని వేతనముల నిచ్చుటకు లక్ష రూపాయిల నిధి నొకదానిని ఈమె స్థాపించింది