Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

౦ధములను చదివిన మంచిదో తెలిసికొన లెను. వృద్ధు లెట్టి గ్రంధములను చదువవలె అను విషయముగూడ తెలిసియుండవలెను. కబాలు డెవరయినవచ్చి దుష్ట గ్రంధము నేదైన కసారి యిండనిన, యివ్వనని చెప్పిన, వాడు డలిపోవునను భయమువదలి, “నాయనా ! ఎంకను కుర్రవాడవు. నీవడిగిన గ్రంధము నీ చదువతగినది కాదు. మరేమంచి గ్రంధము యిన యడుగుము. చూడు యీయీ గ్రంధమెట్లు దో” యని మంచి గ్రంధమునొక దాని నా బా నకిచ్చిన, వాడు సంతసించి, మనము గావిం -న నీతిబోధను మనమునందుంచుకొని, సదా గ్రంథాలయమునాశ్రయించియుండి, త్వరలో భివృద్ధిలోనికి రాగలడు. కొన్ని వేళలందు మ ముచూపిన గ్రంథము, వానికిరుచించునట్లుగా, మంచిపుట నొకదానిని వానిముందర చదివి ఎగిలినది గృహమున పఠింపుమని చెప్పినను రాల లాభకరముగ నుండును.

కొన్ని సమయములందు యంత్యంతాతుర తో, యెవరయిన నాకాగ్రంధము కావలె కు యిచ్చెద రాయనిన ఆగ్రంధము లేనియె కల లేదనిన వాని కెంతయో నిరుత్సాహమ నేను. అందులకు ప్రతిగా, అగ్రంథమునందలి విషయములే యీ గ్రంధమునందునుగలవనిమ కొక్క గ్రంధమునయిన చూపవలెను. లేనియె కల యాగ్రంధమెచ్చట దొరుకునో అచ్చట నుండి తెప్పింతునని చెప్పిన, వానికేంత యో పత్సాహముకలుగును. ఆహా! ఈభాండాగా రాధిపతియొక్క యాదార్యమేమని చెప్పవ నని, శ్లాఘించుచు, మరుసటిదినమునుండి ము, సూదంటు రాయికి యినుమెట్లు అంటు నియుండునో యట్లే వారును భాండాగార నంటి తిరుగుదురు.

ఇక కొందరు తమంతట తాము భాండా గారమునకు చదువుకొనుటకు రాక, తమస్నే హితులు వచ్చుచున్నారుగదా యని వచ్చు వారు గలరు; మర్యాద చెల్లించుకొనుటకై వచ్చువారు కొందరును గలరు. అట్టివారు భాండాగారమందిరమున కరుదెంచిన నే, య్యా! యీదినమున ! మంచి గ్రంధములు రెండువచ్చినవి చూచినారా ! యని వారికివ్వ వలెను. లేక యేదో వారికింపుగ నుండు యుప యోగకరమగు విషయమును గూర్చి చక్క గ సంభాషించుచు, తన భాండాగారమందున్న గ్రంధములలోని యుదాహారణలతో చెప్పిన యెడల, ఆగ్రంథములను గూర్చి వినిన వారికి వానిని చదువుటకు కుతూహలముజనించును. ఎప్పుడొక గ్రంథమును చదువుట కుత్సాహ ము జనించినదో యింకను కొన్ని గ్రంథములు చదువను అప్పుడే నభిలాష కలుగును. అడిగిన వారి

ప్రతి భాండాగారకుడును, సందేహముల నివారింప జూచుచుండవలెను. కంటబడిన గ్రంధము నెల్ల భాండాగారాధిపతి చదువుచుండవలెను. పాఠకమహాశయుల యు వానినెల్ల వి పయోగార్ధము తా నుచితరీతిని వాని నెల్ల మర్శించుచుండవలెను. అతనికి దెలియని విష యముండరాదు. జనులకు భాండాగా రాధిపతి దైవమువలె కాన్పింపవలెను. శాంతమాతని మోమున తాండవమాడుచుండవలెను. ఓర్ప తని నీడయై సంచరించుచుండవలెను. మాట లాడినపుడెల్ల ప్రేమరస మొలుకుచుండవలె ను, ఎల్లరితో నాతడు నిష్కపటమైత్రితో మెలంగుచుండవలెను. భాండాగారాధిపతి వి ద్యార్ధులకు గురువుగను, బాలురకు సహోద రుడుగను, వృద్ధులకు హితునివలెను, దుష్టప్ర వర్తకులకు భయంకరుడుగను, నీతిబోధకుడు