పుట:Gramaphonupatalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. నిల ఎ|| ఆత నిసంకల్ప మాతమున నీజగము లన్నియు బుట్టిందుటల్ మరి యునానీతిని వికల్పనంబున, నాళ నమగు, చైతన్యస్వరూపుడైనా మాగోపా లుని వర్ణించుటకు నిల IIII పద్యం మోహన. సీ. తనయుని బాసె యుత్తానపాదుఁడు | జనకునిక్షుద్బాధ వినుట చేత పు కార్డు డై ముడి సె పంక్తి రధుండు | జనకునిక్షుద్బాధ వినుటచేత దగ కంధరుడు సంతతులతో నశించె | జనితుని క్షుర్బాధ వినుట చేత | కొడుకు నే రుక్మాంగదుడు చంపప్పాడా | జనకుని క్షుద్బాధ వినుటచేత 1. స్త్రీల దుర్బోధనలు చెవిజేర్చుక తన ! ఈజగతి నెంతవారు నశిం తు గాన | సులభగతి ప్రళయాంతకంబు సలుపజాలు | వెలదిబోధనలకు చెవి యెగ్గవలదు వలదు. చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారు, విజయనగరం. కమాచ్. - రామజోగి మందుకొని ప్రేమలో భుజియింపూచున్న | కామక్రోధ లోభ మోహ ఘన మైన రోగాలకి మందు రామబోగి మందుకొనరే ఓజనులారా || రా!!! కాటుక కొండాలవంటి కర్మము లెడబా పేమందు | సాటి లేని జగము , లందు సామి రామజోగిమందు ||రా|| వాదూకు జెప్పిన గాని వారిపాపములగొను ముదముతోనే ! మోక్షమిచ్చె ముగ్గురామజోగిమందూ ||రా|| కామవర్ధని. రామయతండీ ఓ రామగుతండీ | నానోము లెల్లపుడి నాయి రామ యతండీ ! మునులు బాబులడపగలరు రామయతండీ | అకి మొక్కి దీవె నలగొనుము రామయతండీ | రాకాసిమూకలు రామయతండ్రీ నీకు చీకాకు చేస్తారు రామయత ండి | వదలకుండ చెంతనుండు లక్ష్మణబాబు నీవది నె నన్న గాయాల లక్మణబాబు | మెల్ల మెల్ల గెల్లువమ్మ సీతమ్మతల్లి నీవు ముల్లు ముటజూ చుకొంచు సీతమ్మతల్లి | ఎల్లి నాడ వెళ్తువు గాని రామయతండ్రి బేగి చల్ల గిల్లు చేరాలి రామయతండ్రి, mm