తే. | సురుచిరము దివ్యమాల్యోపశోభితంబు, శతశలాకంబు నగుసితచ్ఛత్ర మొకటి | 1164 |
వ. | మఱియుఁ గాంచనమయతనుత్రాణంబులును బిశాచవదనంబులును మహాకా | 1165 |
క. | క్రూరాత్ము లైనదనుజులు, ఘోరంబుగ సీత నెత్తికొని పోవుటొ లే | 1166 |
క. | కావున లక్ష్మణ యసురుల, తో వైరము మిక్కుటముగ దొరకొనె నాకు | 1167 |
తే. | పరఁగ ధర్మంబు రాక్షసాపహృత యైన, యుర్వినందుని రక్షింపకునికి ధర్మ | 1168 |
క. | అలయక యనారతము వే, ల్పుల నారాధించుచుందు మొనసినభక్తిం | 1169 |
వ. | వత్సా కారుణ్యపరుం డగువాఁడు సర్వలోకేశ్వరుం డైనను మహశూరుం డై | 1170 |
క. | సురగరుడోరగవిద్యా, ధరచారణసాధ్యదైత్యదానవయక్షా | 1171 |