| | వీతధనలోభు లై పక్షపాత ముడిగి, సత్య మాడుదురే నీదుసచివు లనఘ. | 1928 |
| తే. | అనఘ మిథ్యాభిశస్తులయశ్రుకణము, లవని రాలిన నవియు భోగార్ధ ముర్వి | 1929 |
| సీ. | అల బాలవృద్ధవైద్యులను బూజింతువే తడయక వాఙ్మనోదానములను | |
| తే. | గామమునఁ జాలఁ జేడ్పాటు గాక యుండఁ, గాతువే మఱి ధర్మార్థకామములను | 1930 |
| తే. | అఖిలశాస్త్రార్థకోవిదు లైనద్విజులు, పాడి దప్పక నిత్యంబుఁ బౌరజాన | 1931 |
| వ. | మఱియు నాస్తిక్యంబును ననృతంబును గ్రోధంబును ననవధానత్వంబును దీర్ఘ | |