| | క్షాపరతంత్రుఁ డుగ్రబలశాలి గుహుం డనుపేరివాఁడు ప్రా | 1016 |
| ఉ. | ఈగతి నేగుదెంచుగుహు నెంతయు నంతనె చూచి చాప | 1017 |
| ఆ. | ఓ మహానుభావ యేమి కారణమున, నీతపస్విరూప మిపుడు గలిగె | 1018 |
| క. | పాయక మద్భాగ్యంబున, నీయట్టిప్రియాతిథి న్వినిర్మలచరితున్ | 1019 |
| వ. | అని స్వాగతం బడిగి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి వెండియు ని ట్లనియె. | 1020 |
| మ. | ఇనవంశోత్తమ యీధరిత్రికిఁ గరం బీశుండ వీ వేము నీ | 1021 |
| మ. | అని ప్రార్థించుచు నున్నయాగుహుని రాజాగ్రేసరుం డైనరా | 1022 |
| వ. | అని మైత్రిం బ్రకటించి మృదుపీనంబు లైనబాహువులం బరిష్వజించి వెండియు | 1023 |
| చ. | అనుపమపూర్వజన్మసుకృతాతిశయంబున నిన్ను నేఁడు లో | 1024 |
| చ. | అనఘవిచార నీ కొసఁగు నట్టిసపర్యలు మాకు నచ్చె మ | 1025 |
| వ. | ఈతురంగమంబులు మార్గాయాసంబున డస్సి యున్నయవి ఘాసపానీయం | |