పుట:Goopa danpatulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
176

గోపదంపతులు.

ట బరీక్షలో బ్రప్రధమురాలుగా గృతార్దయులచు వి బహుకృతులను గాంచుచుండెను.

     పౌరులెల్లరును దాని సుగుణసంపదను గొనియాడుచుండ, స్వజాతి గోపులెల్ల నట్టివిద్యావని గుణవతి తమకులములో గలదని గర్వపడుచుండ, గర్భశోకమును మఱచిపోయి మాణిక్యమ్మ దానికెల్ల ముచ్చటలను దీర్చుచు గాలనగడుపుచుండ దా నభిమానము వహించి పోషించుచున్న బిభావియుగమును బ్రసిద్ధిగాచగలదని జమీందారిణి యానందముతొ నెదురుచూచుచుండ, స్వర్గపురమున నెడతెగని యానంద మనుభవించుచున్న గోపదంపతులు తామీలోకములో నాటివిడిచిన మొలక యీశ్వరకృపవలన లెస్సగా వృద్ధిపొందుచున్నదని కని మోదమందుచుండ, శకుంతల నేటికిని విశాఘపురి యందే యమ్మమ్మయింటనే పెరుగుచున్నది. విద్య నేర్చుచున్నది. నాటివిద్యార్దినులతో జకచక నడుచుచు బడికి బొవుచున్నది. అటపాటలయందు విద్యాగ్రహణ మందు తిరంతోత్సాహినియై యున్నది.
     శకుంతలకు    దీర్ఘాయులైశ్వర్యాదు లొసంగి యీశ్వరుడు రక్షించు గాతమని కోరుచు గధాకధన మును విరమించుచున్నాము. గోపదంపతుల సత్యనీతివర్తనముల గూరి చదువరులే యరదురుగాక.

ఓ ం త త్సత్

శ్రీసెతారామాంజజేయ ముద్రాక్షరశాల-రాజమండ్రి