పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ కవుల సంచిక 33 భదనం ధాయకా ! శ్రీ ధప్పూరి సత్యనారాయణాచార్యులు గారు సీ శ్రీనాయకాయ భాసితశుభాకారాయ పద్మనాభాయ తుభ్యంన మో2స్తు జగ దీశ్వరాయ సజ్జన పొల కాయ శో భనచరితాయ తుభ్యంన మోబస్తు విశ్వరూపాయ సర్వేశ్వరాయ ధీ రాయ భవవిదూరాయ తుభ్యంన మోస్తు కాంచనవసనాయ కమనీయ దేహాయ భక్త వంద్యాయ తుభ్యంనమోస్తు గీ. అజ్జనిభలోచనాయ తుభ్యంన మో ఒస్తు పరమకరుణాకరాయ తుభ్యంన మోబస్తు భద్రసంధాయకాయ తుభ్యంన మోస్తు భావ రామభదాయ తుభ్యంన మో2_స్తు, మ. సకలాధారుఁడు వేదవంద్యుఁడుమహాశాంతుండుమౌనీంద్రర క్షకుఁడజ్ఞానమహాంధ కారపటలీ సప్తాశ్యుం డబ్లాడుఁడ త్యక లంక స్తవనీయనామకుఁడు నిత్యానంద కై వల్యదా యకు శ్రీరమణీమనోహరు మహత్త్వం బెన్నఁగ సాధ్యమే 3E